ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్టు. ఉన్న‌ది లేనిదీ అని తేడాలు లేకుండా ప్ర‌తీ విష‌యంలో కౌష‌ల్ ని లాగి ఎంజాయ్ చేస్తోంది న‌క్క‌ల గుంపు. అలా స‌పోజ్‌.. ప‌ర్ స‌పోజ్ కౌష‌ల్ త‌మ్మినా ..దాన్ని వివాదం చేసేలా ఉన్నారు. అదే జ‌రిగితే.. ఎవ‌రు ఎలా రియాక్ట్ అవుతారో చూడండి 1.భాను.. ఇగ అగ‌దుగా.. 2.సైన్స్ బాబుకు...
ఆన‌గన‌గా ఒక అడ‌వి. అందులో ఒక లేజీ కుందేలు. క్రేజీ తాబేలు. రెండింటి మ‌ధ్య ఒక పోటీ జ‌రుగుతోంది. ఒక నిర్ణీత దూరాన్ని త్వ‌ర‌గా పూర్తి చేసే వారే విజేతే. విజిల్ పోడు, అంటే విజిల్ ప‌డింది. తాబేలు, కుందేలు ముందుకు క‌దిలాయి. కుందేలు విజ‌య్ దేవ‌ర‌కొండ ను చూడాల‌ని అన్నంత వేగంతో వెళ్లిపోతోంది. తాబేలుమాత్రం...
ఏవండీ.. రాజకీయం కూడా ఒక క‌ళే. ఈ క‌ళ మిగిలిన‌ అన్ని క‌ళ‌ల‌ను, అంద‌రి క‌ల‌ల‌ను డామినేట్ చేసి ఆమ్లేట్ చేయ‌గ‌ల‌దు. క‌ళాకారులు, సినీ నాయ‌కులు రాజ‌కీయంలో ప్ర‌వేశించి ఎంత చ‌క్క‌ని పాల అందించారో తెలుసు. కానీ రాజ‌కీయంలో ఉండి వేషాలు వేస్తున్న వారు మాత్రం చాలా త‌క్కువ‌. వేషాలు అంటే వేష‌మే. ఒక...
వివిధ వేధిక‌ల్లో రాకింగ్ స్పీచ్ లో అదిరిపోయే పంచులు మీకోసం యూత్ అండ‌తో నేత‌లైన వారు అనేకం. కానీ ఒక రాజ‌కీయ నాయుకుడికి యూత్ ఫ్యాన్స్ అవ్వ‌డం చాలా రేర్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విప‌రీత‌మైన క్రేజ్ ఉన్న నేత‌గా మారిన కేటిఆర్ పుట్టిన రోజు ఈరోజు. యువ‌త‌కు, సినీ తార‌ల‌కు, మ్యాగ్జిమం తెలుగు ప్ర‌జ‌ల‌కు...
ఎప్పుడైనా... ఎక్క‌డైనా...ఎన్ని సార్లైనా.. ఇదేం బూతు క‌థ చెప్ప‌డం లేదు.. బూతు సాహిత్యం జోలికే పోవ‌డం లేదు. జ‌స్ట్ య్యూట్యూబ్ వ‌ల్ల మ‌న జీవితానికి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎలా దొరుకుతుందో క‌ట్టె కొట్టే తెచ్చేలా చెప్పాను యూట్యూబ‌ర్స్ అంటే యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసేవాళ్లు మాత్ర‌మే కాదు, య్యూట్యూబ్‌కి ఆడిక్ట్ అయిన వాళ్ల‌ని కూడా యూట్యూబ‌ర్స్ అంటారు వారిలో...
  వాట్సాప్‌.. పెళ్లాం లాంటిది. ఎంత కోపం వ‌చ్చినా..లేకుండా బ‌త‌క‌లేం. దీనికి కార‌ణం గుడ్‌మార్నిగ్ మెసేజ్‌లు, ఫేక్ అండ్ ద‌రిద్రమైన వీడియోలు, కంటెంట్‌లు. అయితే త‌ప్పదు. మీలో చాలా మందికి వాట్సాప్ అంటే కోపం ఉండొచ్చు. అలా కోపం ఉంటే ఈ మెసేజ్ చాటింగ్స్ చ‌దివి ఎంజాయ్ చేసి కోపం త‌గ్గించుకోండి. ఎంతైనా మ‌న వాట్సాప్...
పుట్ట‌లో పాము లేకుంటే ఎలా ఉంటుందో.. లైఫ్‌లో గాళ్ ఫ్రెండ్ లేకుంటే అలా ఉంటుంది. ముక్కు మోహం స‌రిగ్గా లేని సొల్లుగాడికే గాళ్ ఫ్రెండ్ దొరికినప్పుడు నాకెందుకు దొర‌క‌దు అని జీఎఫ్ లేని పోర‌డు ఆలోచిస్తాడు. వాడికి ఒక వైపు తోడు కావాల‌నే కోరిక ఉంటుంది. మ‌రో వైపు ఇట్ల‌నే బాగుంది అనుకుంటారు. ఇలాంటి ఎంతో...
    అల్బెత్త‌ర్  పేరు:  రేయ్ అమిత్ ఎంజి అస‌లు పేరు : తెలియ‌దు ఊరు పేరు : తెలియ‌దు. వృత్తి  : తెలియ‌దు. తెలియ‌దు తెలియ‌దు తెలియ‌దు. వీడి గురించి ఎవ‌రికీ ఏమీ తెలియ‌దు. కానీ వీడు మాత్రం అంద‌రికి తెలుసు. వీడు తెలుగు సోష‌ల్ మీడియాలో కామెంట్ కిరిటీ (దామ‌రాజు కాదు). వీడు కామెంట్ చేస్తే దానికి తిరుగు ఉండ‌దు....
  బాల్యం.. ఒక అంద‌మైన అనుభ‌వం. ఆ జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకోవ‌డం ఒక అంద‌మైన అనుభూతి. అలాంటి ఎన్నో మ‌ర‌పురాని మెమోరీస్‌ని మ‌దిలో దాచుకున్న 90వ ద‌శ‌కంలో మీరు కూడా బాల్యాన్ని గ‌డిపిన‌ట్ట‌యితే.... ఈ ఆర్టిక‌ల్ ఈ రోజు మీలో స్వీట్ మెమెరీస్,  ఆనందాన్ని క్రియేట్ చేయ‌డం ఖాయం.     మ‌రి వెళ్దామా..మ‌ళ్లీ బాల్యంలోకి.. 1. Jungle Book ఆదివారం...
    వాళ్ల నుంచి కాపీ కొట్టానికి కాదు.. ఏదైనా టాపిక్ మిస్స‌య్యామా లేదా అని మిగితా పేజీల‌ను ఫాలో అవుతారు. వాళ్ల ఆడియెన్స్‌కి అవి అందించాల‌నే త‌ప‌న తో అన్ని పేజీల‌ను చూడాల్సి వ‌స్తుంది. ఫేస్‌బుక్ అడ్మిన్స్ గురించి చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. కానీ గుప్త నిధిలా వారు ఎవ‌రికీ తెలియ‌కుండా ఉండాలి అనుకుంటారు.  ...
  వెల్‌, ఈరోజు అంత‌ర్జాతీయ సెల్ఫీ డే. సెల్ఫీ అంటే మ‌న‌కు ప్రాణం. పొద్దున లేవంగానే ఒక సెల్ఫీ దిగి స్టేట‌స్ పెట్టి చూపిస్తాం. అయితే మ‌న సెల్ఫీలు ఇష్ట‌ప‌డే వాళ్లు లిమిటెడ్‌గా ఉంటారు. కానీ ఈ సెల‌బ్రిటీస్ దిగే సెల్ఫీలుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలా మ‌న తెలుగు సెల‌బ్రిటీలు.. స్టార్స్ తీసుకున్న...
  శ‌నివారం, ఆదివారం సెల‌వు ఉండే వారికి మండే అంటే చెడ్డ చిరాకు. మరి అలాంటిది సండే మాత్ర‌మే హాలిడే ఉన్న వాళ్ల‌కి మండే ఒస్తే వొళ్లు కాలిపోతుంది. అస‌లు మండే అంటే ఎందుకంత కోపం మ‌న‌కి ? Wake-up Test శ‌నివార్ం అల‌సిపోయిన బాడీకి సండే పొద్ద‌న్నే లేవాల్సిన అవ‌స‌రం లేదు కాబ‌ట్టి ఆ ఒక్క‌రోజైనా సుఖంగా...
       ముద్దొస్తే బుగ్గ ముందుకు పెట్టాలి. ఉమ్మేస్తే తుడుచుకుని నెక్ట్స్ పోస్ట్ ఏంటో ఆలోచించాలి. పేజీలో కామెంట్ బాక్స్‌లో పెట్టే తిట్లు తిని కూడా బ‌తికి ఉన్నాం అంటే అది అడ్మిన్‌కి మాత్రమే సాధ్యం. మీరు కూడా తెలుసుకొండి.ఇలా చాలానే ఉన్నాయి అడ్మిన్ బ‌తుకు క‌ష్టాలు.   1. లేజీ లేదు.. రాజీ లేదు ప్ర‌పంచంలో లేజీనెస్‌కు...
             ఈ రోజుల్లో ముఖం చూసి ఆ మ‌నిSHEకి ల‌వ‌ర్ ఉన్నారా లేదా అని చెప్ప‌డం క‌ష్టం. అబ్బాయిల‌కైతే వాళ్ల ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌ట్టే చెప్పోచ్చు. కానీ అమ్మాయిల విష‌యంలోనే కొంచెం క‌న్‌ఫ్యూజ‌న్ ఉంటుంది. వాళ్లు అంత సులువుగా బ‌య‌ట‌ప‌డ‌రు. వాళ్ల లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది కనుక్కోవ‌డం కష్టం. అదే...
     గ్రాఫిటీ అంటే మ‌నదేశంలో అంతా పాపుల‌ర్ కాదు. విదేశాల్లో బాగా ఫేమ‌స్‌. కానీ తెలుగు వాళ్ల‌కు కాస్త ప‌రిచ‌యం. ఎలాగంటే... ఆరేంజ్ మూవీలో హీరో చ‌ర‌ణ్ కి గ్రాఫిటీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆ మూవీలో మీరు చూసే ఉంటారు.     ఇలాగే కేర‌ళ‌లోని కొంత మంది గ్రాఫిటీ క‌ళాకారులు గోడ‌లపై ఫ‌న్నీ...
  ప్ర‌ముఖ తెలుగు నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్  కి గుడ్ల వ్యాపారం ఉంద‌ని చాలా మందికి తెలుసు.తన బిజినెస్‌ను ప్ర‌మోట్ చేయ‌డానికో..లేకా ఫ‌న్ కోస‌మో ఏమో కానీ ఈ మ‌ధ్య మంచి ఇంగ్లిష్ కొటేష‌న్ పెట్టి.. దానికి ఎగ్ రిలేటెడ్ లైన్స్ యాడ్ చేస్తున్నాడు.  ఒక సారి  చూడండి. https://twitter.com/ganeshbandla/status/940398683211776000 ఆయ‌న స్టైల్లో యాడ్స్ చేస్తే ఎలా...
    అదేంటో గానీ కొన్ని సినిమాల్లో వ‌చ్చిన సీన్స్ చూసిన‌ప్పుడు ప‌ర్టిక్యుల‌ర్‌గా ఆ సీన్‌కి ఈ సీరియ‌ల్ టైటిల్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని సినిమాల‌కు అయితే అస‌లు దాని ఒరిజిన‌ల్ టైటిల్ కంటే ఈ సీరియ‌ల్ టైటిల్ అయితే సూప‌ర్‌గా ఉంటుంది అనిపిస్తుంది. అలా సీరియ‌ల్ టైటిల్‌కి సెట్ట‌య్యే సినిమాల్లో ఇవి మందు ఉంటాయి బాహుబ‌లి...
  ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూడలేము. కానీ ఒకే మ‌నిషిలో రెండు వ్య‌క్తిత్వాలు చూడ‌గ‌లం. అప‌రిచితుడు సినిమాలో రాము క్యారెర్ట‌ర్ కి ఉన్న split personality గురించి కాదు నేను మాట్లాడేది. మ‌నకు సుప‌రిచిత‌మైన మ‌న గురించి, ద‌గ్గ‌రివాళ్ల గురించి . కామ‌న్‌మేన్ గురించి. నిజ జీవితంలో ఒక కామ‌న్‌మేన్ ఒక‌సారి జెంటిల్మెన్‌లా , మ‌రోసారి...
ఈద్ అంటే నెల రోజుల నుంచే ప్రిప‌రేష‌న్ ప్రారంభం అవుతుంది. రంజాన్‌లో రోజంతా రోజా... ఇఫ్తార్‌లో రుచిక‌ర‌మైన ఆహారం తినడం ఈ రెండూ జీవితంలో ఎన్నో నేర్పిస్తాయి. 1.ఈద్ సఫాయ్: ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాల్సిందే.. లేదంటే ఒప్పుకునేది లేదు. ఏమైనా పొర‌పాట్లు జ‌రిగితే దెబ్బ‌ల్లో ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వ‌దు అమ్మ‌. 2. నెల‌వంక ద‌ర్శ‌నం సంతోషానికి...
లైఫ్ లోఎంత తీస్మార్ఖా (తోపు ) కానీ.. వాడు కొన్ని విషయాలను కంట్రోల్ చేసుకోలేడు. ఉదాహరణకి.. పెళ్లైన అంకుల్స్ పెళ్లాం బ్యాక్ సీట్లో ఉన్నా.. పెళ్లి కాని అమ్మాయిలను చూడటం. ఇది తప్పు ఒప్పు అని నిర్ణయం చెప్పేందుకు ఈ అర్టికల్ రాయట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే.. తాతాయ్యా.. చిల్.. 1. ఇంకో అమ్మాయిని చూడటం.. మగాడు...
మామా, లేదా మావ‌. ఈ ప‌దం ఇప్పుడు మ‌ళ్లీ హైలైట్ అయింది. బాహుబ‌లి 2లో క‌ట్ట‌ప్ప‌తో బాహుబ‌లి ఇలా అంటాడు...#నువ్వు నా ప‌క్క‌న ఉన్నంత వ‌ర‌కు న‌న్ను చంపే మ‌గాడు పుట్ట‌లేదు మామా#... అని. కానీ మామా అనే ప‌దం మ‌న జీవితంలో చాలా కామ‌న్‌. మామ అంటే అమ్మ‌కి త‌మ్ముడు. అత్త‌కి మొగుడు....
అర‌వింద్ స్వామి ఒకప్పుడు ఆడవారి కలల రాకుమారుడు. అప్పట్లో మగవాళ్ల అందం గురించి చెప్పాలంటే అరవింద్ స్వామిని ఉదాహరణగా చెప్పేవారు.రోజా, బొంబాయి’ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ పెద్దగా వెండితెరపై క‌నిపించ‌లేదు అర‌వింద్ స్వామి. ఇక‌పోతే సెకండ్ ఇన్నింగ్స్‌లో మ‌ళ్లీ ‘కడలి’ చిత్రంతో మళ్ళీ...
ఈ రోజు వాట్సాప్ ఓపెన్ చేస్తే ఏ గ్రూప్‌లో చూసినా ఆ ఫొటోలే. ఎవ‌రి స్టేట‌స్ చూసినా ఆ చిత్రాలే. స్టేట‌స్ పెట్టిన వాళ్ల‌ని అడిగి చూశాను. కానీ వారికి కూడా ఎవరు చేశారో తెలియ‌దు. కానీ ఫ‌న్నీ కాంట్ర‌వర్సీలో ఇరుక్కున్న కొంత మందిపై చేసిన ఈ డిజైన్స్ సూప‌ర్‌. మీరు కూడా చూసేయండి. 1....
దేవుడితో బిజినెస్ డీల్‌.. మ‌న పూరి జ‌గ‌న్నాథ్ చెప్పిన‌ట్టు దేవుడిని పూజించ‌డం అనేది ఒక బిజినెస్ డీలే. ఆ మాట‌కొస్తే ఏమోష‌న్స్ ఇన్వెస్ట్ చేసే ప్ర‌తీ ప‌నీ ఒక బిజినెస్ డీల్ అనే చెప్పాలి. కానీ దేవుడితో బిజినెస్‌, ఐ మీన్ దేవుడి గుడిలో జ‌రిగే బిజిసెన్ డీల్స్ చాలా ఆస‌క్తిక‌రంగా, కామెడీగా ఉంటాయి....
అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.ఆటో న‌డ‌ప‌డం నుంచి అంత‌రిక్షం వ‌ర‌కు అన్ని రంగాల్లో వాళ్లు స‌త్తా చాటుతున్నారు. ఇక్క‌డ అమ్మాయిలు ఇంకో విష‌యంలో కూడా పోటీ ప‌డుతున్నారు. అదే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్‌. సిటీల నుంచి టౌన్ వ‌ర‌కు ఈ విష‌యాల్లో అమ్మాయిలు బాగా ఇంప్రూవ్ అయ్యారు. అంద‌రూ అలా అని అని కాదు. ఒక‌ప్పుడు...
మ‌న పాప పుణ్యాల లిస్ట్ తెలుసుకోడానికి, మ‌నం చేసిన పాపాలని గ‌మ‌నించ‌డానికి... ఏం ఏంజిల్ ప్రియానో, న‌టాశానో గోకుతున్నామో అని తెలుసుకోడానికి, మ‌న మీద సీక్రెట్ స్పైయింగ్ కోసం య‌మ‌ధ‌ర్మ‌రాజు కూడా ఒక ఫేస్‌బుక్ ఎకౌంట్ మెయింట‌నేన్ చేస్తుండొచ్చు. ఒక వేళ నిజంగా య‌ముడికి ఫేస్‌బుక్ ఎకౌంట్ ఉంటే ఎలా ఉంటుందో... Facebook Profile Name ...
గెలుపు గుర్రాన్ని ఎవ‌రైనా ఎక్కి గెలిచేయోచ్చు. కానీ ఎలాంటి ట్రాక్ రికార్డు లేని గుర్రాన్ని గెలుపు దారిలో తీసుకెళ్లే వాడే జాకీ. ఇలా మ‌న తెలుగులో జాకీ లాంటి కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. అవి మిగితా వెబ్‌సైట్‌లా కాదు. వాటి కంటెంట్ వేరు. వాళ్ల స్టైల్ వేరు. అందుకే ఆ వెబ్‌సైట్స్ అంటే ఆన్‌లైన్...
తెలంగాణ రాష్ట్రం అవ‌త‌రించాక‌..తెలంగాణ భాష‌పై , సాహిత్యంపై ఇరు రాష్ట్ర క‌ళ‌కారులు, సినిమా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, ప్ర‌జ‌లు దృష్టి పెడుతున్నారు. ప‌క్కా తెలంగాణ భాష‌లో వ‌చ్చిన ఫిదా, పెళ్లి చూపులు వంటి సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ఇలాంటి స‌మ‌యంలో తెలంగాణ ప‌దాల అర్థాలు తెలుసుకోవాల‌ని చాలా మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. డిక్ష‌న‌రీలు కూడా అందుబాటులో లేవు....
అమ్మాయిలు చూసిన‌ప్పుడు అబ్బాయిలు ఎలా ఫీల్ అవుతారో తెలియ‌దు కానీ.. అమ్మాయిలు మాత్రం 100 % ఫీల్ అవుతారు. అయితే బ‌య‌ట‌ప‌డ‌రు అనేది మ‌రో విష‌యం. స‌మాజం.. బ్లా బ్లా బ్లా... ఉంటాయి క‌దా. కానీ ఇప్పుడు మీకు చెప్ప‌డంలో త‌ప్పుడు లేదు. ఎలా ఫీల్‌ అవుతారో అనేది. ఒక‌ప్పుడు ప‌రిస్థితి ఎలా ఉండేదో అంద‌రికి...
ముందుగా సూప‌ర్‌స్టార్‌కి సూప‌ర్‌ఫ్యాన్స్ తర‌పున పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుగులో తొలి కౌబాయ్‌, టాప్ డిటెక్టివ్‌.. అండ్ టాప్ యాక్ష‌న్ హీరోగా ద‌శాబ్దాల పాటు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేశారు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. నాటి నుంచి నేటి వ‌ర‌కు నిర‌వ‌ధిగా సినిమాలు చేస్తూ అల‌రిస్తూనే ఉన్నారు. అయితే అప్ప‌ట్లో సూప‌ర్‌స్టార్ మూవీస్ విడుద‌ల స‌మ‌యంలో, విడ‌ద‌ల‌య్యాక...
మంచు మ‌నోజ్.. నాటీ యాక్ట‌ర్. దాంతో పాటు డిఫెరెంట్ క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలో మాస్ట‌ర్‌. అందుకే అత‌ని సినిమాల్లో పాటలు కూడా అంతే డిఫ‌రెంట్‌గా హిట్ అవుతాయి. ఈ రోజు మ‌నోజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌నోజ్ హిట్ సాంగ్స్‌లో కొన్ని...ఎంజాయ్‌ 1.ఇది ఎవ‌ర్ గ్రీన్‌ https://www.youtube.com/watch?v=Lq3xf1iu4dg 2. రెండో ఎవ‌ర్ గ్రీన్‌ https://www.youtube.com/watch?v=RfaE0MZVv_o 3.నాటీ లిరిక్స్‌.. అండ్ సాంగ్‌ https://www.youtube.com/watch?v=JBTbp-bmqKc 4నిరుత్సాహానికి లోనైన‌ప్పుడు.. ఈ పాట...
మ‌న దేశం.. మ‌న రూల్స్‌. అయితే ఇవ‌న్నీ ఎవ‌రూ రాసిన‌వి కాదు. ఎవ‌రూ ఫిక్స్ చేసిన‌వి కాదు. కానీ రూల్స్ రూల్సే క‌దా... పాటిస్తాం. ఓ సారి చెక్ చేసుకోండి.. వీటిలో మీరు పాటించే రూల్స్ ఉన్నాయా లేదా.. 1. 2. 3.4. 5. 6. 7. 8. 9.10. ఇంకా చాలా ఉన్నాయి..మ‌ళ్లీ ఎప్పుడైనా పెద‌తాలెండి. మీకు...