విజ‌య్ దేవ‌ర‌కొండ...టాలీవుడ్‌లో త‌న ఒరిజిన‌ల్ క్యారెక్ట‌ర్‌తో అభిమానులను సంపాదించిన స్టార్‌. అర్జున్ రెడ్డితో తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ఒక కొత్త జోన‌ర్‌ని ప‌రిచ‌యం చేసిన విజ‌య్ పుట్టిన రోజు ఈ రోజు. ఏదైనా స్పెష‌ల్ డే ఉంటే ఫ్యాన్స్‌కి రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వ‌డం విజ‌య్ అల‌వాటు. లాస్ట్ క్రిస్‌మ‌స్ రోజు.. దేవ‌ర్ శాంటాగా ఫ్యాన్స్‌కు...
క్రికెట్ ప్రపంచంలో ఉండే ఎలాంటి వ్యక్తికైనా విరాట్ గురించి తెలియకుండా ఉండదు. ఇండియాకు ఎన్నో విజయాలను అందించడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. ఇక కెప్టెన్ గా బరిలోకి దిగాక టీమ్ సక్సెస్ రేట్ చాలా పెరిగిపోయింది. వన్డేలో 70% అయితే టి20 లో 60% ఉంది. గత ఐపీఎల్ లో కూడా కెప్టెన్...
మల్టీ స్టారర్ అంటే ఒకప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా కనిపించేవి టాలీవుడ్ లో కూడా బాగానే కనిపించేవి కానీ ఆ నాటి తరం వారికే పరిమితమయ్యింది. ప్రస్తుత రోజుల్లో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా మల్టీస్టారర్ ఒక కల గా మారింది.   దర్శకులు కథ రెడీ చేసినా స్టార్ హీరోల ఇమేజ్...
ఒక సినిమా నిర్మించాలంటే ఎంత కష్టమో ఒక నిర్మాతకు తప్ప మరెవరికి తెలియదు. పెట్టిన డబ్బు ఎంతవరకు తిరిగి వస్తుందో ఎవ్వరికి తెలియదు. సినిమా కథ విన్నప్పుడు మొదట ఉహించినట్టుగా ప్రజెంటేషన్ లో ఉండకపోతే నిజంగా భారీ నష్టాలను చూడాల్సి ఉంటుంది. కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా పెట్టిన పెట్టుబడి ఏ మాత్రం వెనక్కి...
తెలుగులో దమ్మున్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న పూరి జ‌గన్నాథ్‌కు ఇప్పుడు కొంచెం బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది. రాకెట్ వేగంతో సినిమాలు పూర్తి చేసి సక్సెస్ సాధించే పూరి ఇప్పుడు ఒక భారీ విజయం కోసం వేచి చూస్తున్నాడు. 2015లో తార‌క్‌తో చేసిన టెంప‌ర్ సినిమా విజ‌యం త‌ర్వాత‌.. జ్యోతి ల‌క్షి, రోగ్‌, ఇజం, లోఫ‌ర్ పూరి...
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో గ‌త కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ వ్య‌వహారం చ‌ల్లబ‌డిన‌ప్ప‌టికీ.. ఇది ప‌రిష్కారం అవస‌రం ఉన్న విషయం.ఈ విష‌యంపై సినీ ప్ర‌ముఖులు కూడా సీరియ‌స్‌గానే ఉన్నారు. వారి అభిప్రాయాలు కూడా చెబుతున్నారు. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై స‌మంతా కూడా స్పందించారు. ఇటీవ‌లే రంగ‌స్థలంతో మంచి విజ‌యం సాధించిన సమంతా.. ప్ర‌స్తుతం మ‌హాన‌టితో...
ఆవేంజ‌ర్స్‌.... హాలీవుడ్ సినిమా అయినా.. భార‌త దేశంలో..ముఖ్యంగా తెలుగు వాళ్లతో బాగా క‌నెక్ట్ అయిన మూవీ. తాజాగా వ‌చ్చిన ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్ పాత్ర‌కు రానా ద‌గ్గుబాటి వాయిస్ ఇచ్చాడు. అయితే మిగితా క్యారెక్ట‌ర్స్‌కి కూడా స్టార్సే వాయిస్ ఇస్తే ఎలా ఉంటుంది? అస‌లు ఆ మూవీ తెలుగు సినిమా అయితే ఎలా ఉంటుంది...
చిల‌క‌లు మ‌నుషుల స్వ‌రాల‌ను బాగా అనుక‌రించ‌గ‌ల‌వ‌ని మ‌న‌లో చాలా మందికి తెలుసు. కానీ టీవీ షోలో భాగం అవ్వ‌డానికి మైక్ ముందు పెడితే గ‌ల‌గ‌లా మాట్లాడ‌గ‌ల‌వా.. సేమ్ మ‌న చర్చాకార్య‌క్ర‌మంలో పెద్ద మ‌నుషుల్లా..అంటే మీరే చూడండి.. ఈ వీడియో https://www.youtube.com/watch?v=JcTVmbQQZIw చిల‌కలు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయో లేదో అనేది ప‌క్క‌న పెడితే.. ప‌నికి రాని చ‌ర్చా కార్య‌క్ర‌మాల క‌న్నా.. ఇది...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే అభిమానులంటే కూడా మహేష్ కు చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎక్కువగా బయటకు కనిపించదు గాని అభిమానులను కలుసుకుంటే మహేష్ ఎంత ఆప్యాయంగా పలకరిస్తాడో ఆయన సన్నిహితులను అడిగితే తెలుస్తుంది. ఇక రీసెంట్ గా తన లేడి ఫ్యాన్...
కాస్త కాళీ సమయం దొరికినా ఫ్రెండ్స్ తో అలా బయటకి వెళ్లడం అంటే ఎవ్వరికైనా ఇష్టమే. ముఖ్యంగా పార్కుల్లో విహార యాత్ర చాలా బావుంటుంది. ఇక కిక్కు కోసం రోలర్ కోస్టర్ లాంటివి ఎక్కితే బలే మజాగా ఉంటుంది. కానీ ఏ నిమిషాన ఇంట్లో నుంచి బయలు థేరారో గాని 64 మందికి పట్టపగలే...
ఒక సినిమాను అనుకున్న తేదికి రిలీజ్ చేయడమంటే అంత ఈజీ కాదు. ఎన్నో సమస్యలు నడుమ విడుదల చేయాల్సి ఉంటుంది. ఎంత పెద్ద సినిమా అయినప్పటికీ అనుకూలమైన సమయానికి రిలీజ్ అయితేనే కలెక్షన్స్ పరంగా కొంచెం ఎక్కువ లాభం అందుతుంది. అంతేగాని మరో పెద్ద సినిమాతో పాటు రిలీజ్ చేస్తాను అంటే మొదటికి మోసం...
హీరో అవ్వడం చాలా ఈజీ అని చాలా మంది అంటుంటారు. ఒకప్పుడు కేవలం నటనలో మాత్రం వైవిధ్యం కనిపించేది. కానీ ఇప్పుడు హీరోలు ప్రతి విషయంలో మార్పు కోసం కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫిట్ నెస్ పై వారు తీసుకుంటున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. సినిమా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రతి విషయంలో ఎదో...
ఏ మనిషైనా డబ్బుతో పాటు కాస్త పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటేనే చరిత్రలో కొన్ని పేజిలుంటాయి. ఈ మధ్య మన భారతీయ సెలబ్రెటీలు ప్రపంచానికి తెలిసే విధంగా చాలా రకాలుగా గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా మన స్టార్ హీరోల క్రేజ్ కు చాలా మంది ఫిదా అయిపోతున్నారు. వారి క్రేజ్ ఎంతగా పెరిగిందంటే పరదేశీయులు కూడా విగ్రహాలు...
ఒక పాత్రకు యాక్టర్ ను ఒకే చేయాలంటే దర్శకుడు ఎంతగా ఆలోచిస్తాడో సినిమా నాలెడ్జ్ ఉన్నవారికి బాగా అర్ధమవుతుంది. తెరపై కరెక్ట్ గా తన పాత్రకు న్యాయం చేస్తే ఆర్టిస్ట్ గొప్పతనం ఇట్టే తెలిసిపోతుంది. అయితే చాలా వరకు కొన్ని సినిమాల కోసం ఎంత అనుభవం ఉన్న ఆర్టిస్ట్ లైనా సరే ఆడిషన్ చేయక...
అభిమాని లేనిదే హీరోలు లేరులే.. అనే మాట నిజంగా చాలా నిజం. గొప్ప పదం కూడా.. ఏ సంబంధం లేని హీరోలను అమితంగా ఇష్టపడే ఫ్యాన్స్ నిజంగా చాలా గొప్పవారు. మనిషికి కాస్తంత కళా పోషణ ఉండాలి అనేది కూడా నిజమే. మన జీవితంలో ఎన్నో అనుభూతులు.. అందులో ఈ అభిమానం కూడా లైఫ్...
ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఒక సినిమాకు అవార్డులు వస్తే చిత్ర యూనిట్ కి కలిగే సంతోషం వర్ణనాతీతం. ప్రస్తుత రోజుల్లో అవార్డులు ఇచ్చే కమిటీలు చాలానే ఉన్నాయి.కానీ ఎన్ని వచ్చినప్పటికీ జాతీయ స్థాయి నుంచి వచ్చే అవార్డుల ప్రత్యేకత వేరు. ఆ సినిమాకు ఎందుకు ఇచ్చారు లేదా ఆ చిత్ర యూనిట్ వారికి ఎందుకు ఇచ్చారు...
బాహుబలి సినిమా తరువాతే టాలీవుడ్ పై జాతీయ మీడియాల ఓ కన్నేసి ఉంచడం స్టార్ట్ చేసాయి. పరభాషా అభిమానులు కూడా టాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం దేశమంతటా అందరి చూపు ప్రభాస్ నెక్స్ట్ సినిమాపైనే ఉంది. బాహుబలి సినిమాతో ఆకట్టుకోవడంతో సాహో సినిమా కూడా చూడాలని నార్త్ అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. దీంతో సినిమా...
రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంతగా కష్టపడాలో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ పొలిటికల్ హోదా అంత ఈజీగా దక్కదు. అధికారం దక్కించుకివాలి అంటే ఎవ్వరైనా సరే కొన్ని తప్పులు చేయాల్సిందే. అవి ఎలాంటి తప్పులు అని చెప్పడం కష్టం గాని సందర్భాన్ని బట్టి పరిస్థితులను వాడుకొని ప్రతిపక్షాలపై నిందలు వేయాలి. ఇది...
బాహుబ‌లి సిరీస్ విజ‌యం త‌ర్వాత ప్ర‌భాస్ కు జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చింది. బాలీవుడ్ హీరోల‌ను కూడా బీట్ చేస్తూ టాప్ హీరోల్లో ఒక‌రిగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. అందుకే బాహుబ‌లి సినిమా త‌ర్వాత కూడా జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఇప్ప‌టికీ ప్ర‌భాస్ రాబోయే సినిమా గురించి వేచి చూస్తున్నారు. గ‌త ఏడాది...
టాజ్ మ‌హ‌ల్‌.. ఫారినర్లు, కొంత కాలం విదేశాల్లో ఉన్న ఎన్నారైలు తాజ్‌మ‌హ‌ల్‌ను ఇలాగే పిలుస్తారు. మ‌న స‌బ్జెక్ట్ అది కాదు. తాజ్ మ‌హ‌ల్ ను ప్రేమ‌కు ప్ర‌తీక‌గా చెబుతుంటారు. షాజ‌హాన్ త‌న జాన్ ముంతాజ్ కోసం నిర్మించిన ఈ స‌మాధి ఇప్పుడు ప్ర‌పంచ వింత‌ల్లో ఒక‌టి. అయితే మ‌న‌కు తెలియ‌ని కొన్ని వింత నిజాలు...
సూప‌ర‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి జ‌పాన్ వాసుల‌ను అడిగినా చెబుతారు. డాన్సింగ్ మ‌హ‌రాజాగా ర‌జ‌నీ అక్క‌డ బాగా ఫేమ‌స్‌. అక్క‌డే కాదు.. ర‌జనీ కాంత్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయ‌న‌తో క‌ల‌వ‌డానికి వేల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌డానికే కాదు...ఆయ‌న సినిమాలోని వ‌స్తువుల‌ను సొంతం చేసుకోవ‌డానికి కోట్లాది రుపాయ‌లు...
ఫ్రెండ్ అంటే ఎండాకాలంలో కుల్ఫీ లాంటోడు. వ‌ర్షాకాలంలో సూప్ లాంటోడు. వింట‌ర్‌లో విస్కీలాంటోడు. వాడు ( ఆమె) లేని లైఫ్‌ని ఊహించ‌లేం. అయితే ప్రెండ్స్‌లో కూడా టైప్స్ ఉంటారు. కొంద‌రు అదో టైప్‌. కొంద‌రు ఇదో టైప్‌. కానీ మ‌న‌కు వాళ్లే లైఫ్‌. ఇప్పుడు చూడండి మ‌న‌కు ఎన్ని ర‌కాల ఫ్రెండ్స్ ఉంటారో ? #1. మీసాల‌తో...
అప్పుడెప్పుడో ట్విట్ట‌ర్ ను ఒంట‌రిగా వ‌దిలేసిన‌ రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు ఆజ్ఞాతవాసం వ‌దిలేసి మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇక‌పై ఎప్పుడూ వోడ్క తాగ‌ను, ట్విట్ట‌ర్‌లో ట్వీట్లు చేయ‌ను అని ట్విట్ట‌ర్‌కి 2017 మే 27 గుడ్‌బై చెప్పిన వ‌ర్మ‌.. ఇప్పుడు స‌డెన్‌గా తిరిగొచ్చి.. ట్వీట్స్ చేయ‌డం ప్రారంభించారు. తిరిగొచ్చాక చేసిన తొలి ట్వీట్ ఇదే.. జీసెస్‌లా...
ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే బుక్‌మై షోలో బుకింగ్ కోసం అజ్ఞాత‌వాసి సినిమా వ‌చ్చేసింది. అంటే ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోలేం కానీ.. ఎనీ మూమెంట్ బుకింగ్ స్టార్ట్ అవ్వొచ్చు. జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్‌ల ప‌వ‌ర్‌ఫుల్ కాంబినేషన్ మూవీ...
భాహుబ‌లి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి మూవీస్ తో ఈ త‌రం విల‌క్ష‌ణ న‌టుల జాబితాలో చేరి పోయారు రానా. చేసిన ప్ర‌తి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ.. న‌ట‌న‌తో స‌త్తా చాటుతున్నాడు.రాజేష్ ఖ‌న్నా హీరోగా వ‌చ్చిన హాతీ మేరా సాథీ సినిమా ఇప్పుడు అదే పేరుతో రానుంది. మూడు భాష‌ల్లో విడుద‌ల కానున్న...
ఒక్క ఫ్లాపు లేదు. రాజమౌళి గురించి ఎవ‌రైనా చ‌ర్చిస్తే ముందుగా చెప్పే విష‌యం ఇదే. నిజ‌మే ఒక్క ఫ్లాప్ లేదు. ఎందుకంటే రాజ‌మౌళి సినిమాలు తీయ‌డు. రాజ‌మౌళి త‌న క‌ల‌ల్ని సాకారం చేసుకుంటాడు. క‌ల‌ను నిజం చేసుకోవ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ‌తాడంటే అది నిజమ‌య్యేలోపు బాహుబ‌లి అవుతాడు. భార‌తీయ సినీ ప్ర‌స్థానాన్ని ఒక కొత్త మ‌లుపు...
కొత్త సంవ‌త్స‌రం రోజు కూడా తాగ‌డం ఏంటి భ‌య్యా.. అని నేను మిమ్మ‌ల్ని అడ‌గ‌ను. అది మీ వ్య‌క్తిగ‌త విష‌యం. కానీ తాగింది తొంద‌ర‌గా దిగాలి అంటే.. పొద్దున్నే మీరు మందుబాబులా క‌నిపించ‌కుండాలంటే ఏం తినాలో మీకు చెబుతాను. ట్రై చేయండి. ముందు హ్యాంగోవ‌ర్ గురించి ఆల్క‌హాల్‌లో ఉండే కొన్ని విష‌తుల్యాల వ‌ల్ల హ్యాంగోవ‌ర్‌ క‌లుగుతుంది. అంటే...
హైద‌రాబాద్ అంటే సంతోషానికి కేరాఫ్ అడ్రెస్. ఎవ‌రి రేంజ్‌లో వాళ్లు ఇక్క‌డ‌ ఆనందంగా జీవితాన్ని గ‌డిపే అవ‌కాశం ఉంటుంది. 2017కు గుడ్ బాయ్ చెప్పి 2018కి స్వాగతం చెప్ప‌డానికి మ‌నం ఇప్పుటికే మాన‌సికంగా రెడీ అయిపోయాం. అయితే చ‌ట్టిరీత్యా కొన్ని ఆంక్ష‌లు ఉండ‌టంతో ఎక్క‌డ పార్టీ చేసుకోవాలో అర్థం కాని వారికోసం ఈ ఆర్టిక‌ల్‌లో...
అర్జున్ రెడ్డి, మూవీలో బ్ల‌డీ సాటిస్ఫాక్ష‌న్ ఉంది. అర్జున్ రెడ్డిపై మేమ్స్ చేయ‌డంలో కూడా బ్ల‌డీ సాటిస్ఫాక్ష‌న్ ఉంది. ఎంజాయ్‌. 1. 2. 3.4. 5. 6. 7. 8. 9. 10. 11. 12 13. 14. 15.16. 17
అభిమానుల‌తో ట‌చ్ లో ఉండ‌టానికి పీవి సింధూ క ప్రత్యేక‌మైన యాప్‌ను లాంచ్ చేశారు. ఈ విష‌యాన్నిఆమె ట్విట్ట‌ర్‌లో షేర్ చేసుకున్నారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. "నా అఫిషియ‌ల్ యాప్ ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఐఓఎస్ లో అందుబాటులో ఉంచాం"...
ఇర‌వైఏళ్ల వ‌య‌సులో మ‌నలో చాలా మంది సినిమాలు, చాటింగ్ అని లైఫ్‌ని ఎంజాయ్ చేయ‌డానికి అంకితం చేస్తాం. అదే స‌మ‌యంలో జీవితానికి స‌రిపడా జ్ఞానాన్ని సంపాదించ‌డానికే స‌మ‌యం కేటాయిస్తాం. కానీ మార్క్ జ‌క‌ర్‌బర్గ్ లా విద్యార్థి స్టేజ్‌లోనే ఒక వ్యాపార ఆలోచ‌న చేయ‌డం దాన్ని నిల‌బెట్టుకోవ‌డం కూడా చేయ‌వ‌చ్చు. అదే ప్రూవ్ చేశారు. హైద‌ర‌బాద్‌కు చెందిన...
షాయ‌రీ లేదా క‌విత్వం ...హృద‌యంలోని అంత‌రంగ త‌రంగాల‌ను ప్ర‌స్థుతించి బ‌య‌పెట్టే ప‌దాల త‌త్వం. విన‌డానికి వాటిలో జీవిత సారం ఉన్నట్టు ఉంటుంది. కానీ చెప‌డానికి మాత్రం జీవితం జీవిత సారం క‌న్నా ఎక్కువ తెలిసి ఉండాలి. అలౌకిక ఆనందానికి బానిస‌త్వం చేసి.. చంచ‌ల‌మైన మ‌న‌సును నాలుక‌పై బంధించి ఒక్కో ప‌దంతో ఒక్కోలా జీవితాన్ని వ్య‌క్త‌ప‌రిచే సాహిత్య...