OMG

O.MG kind of Stories You Might Never Heard of.

  ఏడుకొండ‌ల‌వాడా వెంక‌ట‌ర‌మ‌ణ గోవిందా.. గోవిందా అని త‌న‌ను త‌లచుకున్న భ‌క్తుల కోరిక‌లు తీర్చి, వారి క‌ష్టాలు తొలగించే వాడు తిరుమ‌లేశుడు. ఆయ‌న స‌న్నిధి తిరుమ‌ల తిరుపతి చేరుకుంటే చాలు స‌గం క‌ష్టాలు త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. ద‌ర్శ‌నం చేసుకుంటే పాప‌విమోచ‌నం జ‌రుగుతుంది. జీవితం మ‌ళ్లీ గాడిలో ప‌డుతుంది. అలాంటి దేవ‌దేవుడిని ద‌ర్శించుకోవ‌డానికి ఈ వ‌ర్షాకాలం వెళ్తున్నవారికి న‌య‌నానందం...
సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే జనాల్లో కొంత అవగాహనా పెరిగిందని కూడా చెప్పవచ్చు. సాధారణంగా కొన్ని హోటల్స్ లో ఎంతవరకు టేస్టీ ఫుడ్ లభిస్తుందో తెలియదు గాని వారు బ్యాక్ గ్రౌండ్ లో చేసే పనులకు మనిషికి రోగాలు రావడం మాత్రం పక్కా. ఇటీవల వైరల్...
ప్రపంచంలో మొట్ట మొదట డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ మన సచిన్ టెండూల్కర్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే సచిన్ కంటే ముందే మరొకరు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించినట్లు చాలా తక్కువమందికి తెలుసు. వరల్డ్ వైడ్ గా క్రికెట్ మొత్తంలో చూసుకుంటే మొదటి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ బెలిండా క్లార్క్ 229 నాటౌట్‌. 1997 లో జరిగిన...
పచ్చబొట్లు వేయించుకోవడం నేటితరానికి చాలా కామన్ అని అందరికి తెలిసిన విషయమే. ఎంతమందిలో ఉన్నా కూడా తామే ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటుంటారు. ఒంటినిండా రకరకాల డిజైన్లు వేసుకోవడం కొందరికి ఫ్యాషన్ అయితే కొత్త రకం రంగులను శరరంపై వేయించుకోవడం మరికొందరికి కిక్కు. ఇక ఇవన్నీ రొటీన్ అని ఒక వ్యక్తి ఏకంగా తన వంటి నిండా...
https://www.facebook.com/agt/videos/10156109194099760/   అమెరికాస్‌ గాట్‌ ట్యాలెంట్’‌ షో గురించి నేటి యువతరానికి బాగా తెలిసే ఉంటుంది. ప్రపంచంలో ఎలాంటి ప్రతిభ అయినా ఈ వేదికలో కనిపిస్తే అది ప్రపంచానికి తెలుస్తుంది. ఇండియా తరఫునుండి కూడా ఇప్పటివరకు చాలా మంది వెళ్లారు. అసలు విషయంలోకి వస్తే మంగళవారం జరిగిన ఎడిషన్‌ మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పాలి. కాస్త పట్టుతప్పినా...
  తమిళనాడులో అక్రమ సంపాదన కలిగిన వారు ఎక్కువగా ఉంటారని మరోసారి ఋజువయ్యింది. ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆమె నెచ్చలి శశికళ లక్షల కోట్ల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెల్సిందే. ఇప్పుడు శశికళ జైల్లో చిప్పకుడు తింటూ సాధారణమైన మహిళల జీవనాన్ని కొనసాగిస్తోంది. అయితే అక్కడి రాజకీయ నాయకులపై కూడా ఇప్పుడు ఆరోపణలు చాలా...
ఓక మగాడు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సమాజానికి ఎక్కువగా తెలియదు. ఒక్క మగాడు తప్పుచేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కమాగాడిని తిట్టిపోసే ఈ ప్రపంచం ఒక మగాడికి అన్యాయం జరిగితే మాత్రం అంతగా పట్టించుకోదు. నిజంగా ప్రేమించే మగాళ్లు కూడా ఉంటారని చాలా సినిమాలు చూపించాయి. కానీ ఆర్ఎక్స్ 100 ఒక్కటే గుండెను...
మనిషికి కోపం వస్తే అదుపుచేయవచ్చు గాని ఒక సమూహానికి కోపం వస్తే ఎవరు కూడా ఆపలేరు. ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ప్రాణానికి ప్రాణం అన్నట్టుగా ఇటీవల కొందరు గ్రామస్తులు ఒక్క ప్రాణానికి మూడు వందల జీవాల ప్రాణాలను తీసేశారు. మొసళ్లను మొత్తం చంపేసి ప్రతీకారం తీర్చుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు వీడియోలు సోషల్...
    సాధారణంగా క్రికెట్ లో కొన్ని క్యాచ్ లను అభిమానులను ఈజీగా పసిగట్టగలరు. బ్యాట్స్ మెన్ కొట్టిన బంతి దొరుకుతుందా దొరకదా అనే దానిపై క్రికెట్ తెలిసిన వారు కొందరు ముందే చెప్పేస్తుంటారు. అయితే కొన్ని బంతులను పట్టడం అంత సాధారణమైన విషయం కాదు. క్యాచ్ పెట్టే వరకు సప్సెన్స్ గానే ఉంటుంది. రీసెంట్ గా...
  ఈ కాలంలో కొంత మంది అమ్మాయిలు తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మగవారితో సమానంగా చాలా మంది మహిళలు వారి ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఒడిశా ప్రాంతంలో ఓ మహిళ చేసిన పనికి ఊరు మొత్తం విమర్శలు గుప్పిస్తోంది. కుటుంబ సభ్యులు చేసిన పెళ్లి కాదని ప్రేమించిన వాడితో తాళి...
మనిషి ఆలోచన కాలం పరిగెడుతున్న కొద్దీ వివిధ రకాలుగా మారుతోంది. ఇంకా ఈ పోటీ ప్రపంచంలో ఎలా నిలదొక్కుకోవాలనే విషయాన్ని మరచి హత్యలకు పాల్పడుతుండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రీసెంట్ గా ఒక మొబైల్ కోసం స్నేహితుడిని హత్య చేసిన ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. హైదరాబాద్ లోని ఉప్పల్ లో...
ఒక మనిషికున్న టాలెంట్ కి సమూహానికి ఉన్న తెలివి ఒక్కటి కాదు. ఒక్కడు చేస్తే కొందరికే తెలుస్తుంది. అదే జట్టుగా పోరాడితే ప్రపంచం నలుదిక్కులా గొప్పతనం ఏంటో తెలుస్తోంది. ఇప్పుడు క్రొయేషియా పై అందరూ అదే ఆలోచనతో చూస్తున్నారు. ఈ దేశం జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కి చేరుకోవడం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది....
ఈ రోజుల్లో స్కైప్‌లో పెళ్లిల్లు, చాటింగ్‌లో రొమాన్స్‌లు జ‌రిగిపోతున్నాయి. దానికి తోడు పెళ్లికి ర‌మ్మ‌ని ఆహ్వానాలు కూడా వాట్సాప్‌లోనే పంపుతున్నారు. ఇది చాలా మందికి న‌చ్చ‌డం లేదు. కానీ ఏం చేస్తారు. వీలుంటే వెళ్తారు ..లేకుంటే వెళ్లరు. అయితే ఇక్క‌డ ఒక మ‌హాను భావుడు మాత్రం అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అయితే ఈ ఫొటో...
మీరు టీవీలో ఎన్నో ప్ర‌క‌ట‌నలు చూసుంటారు. కానీ ఇలాంటి ప్ర‌క‌ట‌న ఎక్క‌డా చూసుండ‌రు. అగ్గిపుల్ల స‌బ్బు బిల్ల కుక్క‌పిల్ల కాదేది క‌విత‌కు అన‌ర్హం అన్న‌ట్టు.. ప్ర‌తీ వ్యాపారానికి మార్కెటింగ్ అవ‌స‌రం. అందుకే ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంటారు. అయితే మ‌రి రోడ్ సైడ్ లో ఉండే స్ట్రీట్ ఫుడ్ సంగ‌తి ?? వాటికి లోక‌ల్లోనే మంచి ఫ్యాన్ బేస్...
ఈ అనంత విశ్వంలో ఎన్ని రాశులు ఉన్నాయో గాని భూమి పరిణామం మాత్రం చాలా చిన్నదని చెప్పాలి. మరి అందులో మన పరిణామం ఎంత అంటే చెప్పగలమా. చాలా చిన్నదనే అనుకోవచ్చు. కానీ మనిషి జీవితం ఎప్పటి వరకు ఉంటుందో ఎవ్వరికి తెలియదు. భూమి ఏర్పడిన విధానం కొనసాగుతున్న విధానం తెలిసిన తరువాత మరికొన్ని...
  ఎంత ఖరీదైన మొబైల్ అయినా రెండడుగుల ఎత్తు నుంచి పడితే అప్పుడే డ్యామేజ్ అయిపోతుంది. మొబైల్స్ ని కంటికి రెప్పలా కాపాడుకునే వారికైతే ఈ విషయం చాలా బాధిస్తుంటుంది. అయితే ఓ కుర్రాడి ఐఫోన్ కూడా పదే పదే కిందపడి పగిలిపోవడంతో మనోడికి కోపానికి బదులు ఐడియా తట్టింది. ఈ సమస్యను ప్రపంచంలో చాలా...
ఇంట‌ర్నెట్ వ‌చ్చాకా... ముఖ్యంగా జియో రాక‌తో సోష‌ల్ షేరింగ్ బాగా పెరిగింది. అది నిజ‌మా అవాస్త‌వమా తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌కుండానే షేరింగ్ చేయ‌డం అల‌వాటుగా మారిపోయింది. అలా ఇప్పుడు గుడ్డిగా షేర్ అవుతున్న వీడియో ఇది. ఈ వీడియోలో ఒక పార్క్‌లో రెండు ఉయ్యాల‌లు ఉన్నాయి. అందులో ఒక‌టి పెళ్లాంతో తిట్లు తిన్న భ‌ర్తలా సైలెంట్‌గా...
నమ్మకం అనేది ఒక నిజం. కానీ మూఢ నమ్మకం అనేది ఎలాంటిదో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టెక్నాలజీ పరంగా ప్రపంచం ఎంత ముందుకు సాగుతున్నప్పటికి ఇంకా మూఢ నమ్మకాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఇంకా ఏళ్ల నాటి అలవాట్లను అతి నమ్మకంతో ఫాలో అవుతున్నారు. ఓ గ్రామంలో ఏ...
      ఫస్ట్ వరల్డ్ వార్ (ప్రపంచ యుద్ధం) 1914లో మొదలయ్యి 1918తో ముగిసింది. ఆ సమయంలోనే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుండటంతో.. మారణహోమాన్ని సృష్టించే ఆయుధాలు తయారు కాకపోవడంతో పెద్దగా వినాశనం జరగలేదు. ప్రత్యక్షంగానే యుద్ధంలో సైనికులు యుద్ధంచేశారు. మొదటి ప్రపంచ యుద్ధం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1. మిషన్ గన్స్ ఆడసైనికులు హ్యాండిల్ చేయగా ట్యాంకులను...
      అభిమానం ఉండడం చాలా మంచి గుణం. కానీ కొన్ని సందర్భాల్లో శ్రుతి మించిన అభిమానం కనిపిస్తోంది. అది ఎప్పుడు మంచిది కాదు. ఇటీవల ఓ అమ్మాయి(27) కూడా ఓ పోలీస్ ఆఫీసర్ కి ఫ్యాన్ అయిపోయి 1200 కిలో మీటర్లు ప్రయాణం చేసింది.       ఎలాగైన అతన్ని కలుసుకోని మాట్లాడాలని పంజాబ్ లోని ఓ...
            సోష‌ల్ మీడియా కొంత మందిని రాత్రికి రాత్రే వైర‌ల్ చేసేస్తుంది. వాళ్ల‌ను ఆకాశానికి ఎత్తేస్తుంది. ఆలా కొంత కాలంలోనే జాతీయ స్థాయిలో య‌మ పాపుల‌ర్ అయిన ప్రియా వారియ‌ర్ ఇప్పుడు ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకుంది.    చిలిపిగా క‌న్నుకొట్టి కోట్లాది మంది హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. త‌ర్వాత క్యూట్‌గా షూట్ చేసిన...
       గెడ్డం అంటే ఏంటి.. నెత్తిపైన పాపులేష‌న్ భ‌రించ‌లేక..అలా అలా కొన్ని వెంట్రుకలు ముక్క‌కిందా.. ద‌వడ భాగంలోకి వ‌ల‌స‌కి రావ‌డం. మొగాళ్ల‌లో ఈ వ‌ల‌స‌లు ఎక్కువ‌గా ఉంటాయి. కొన్ని సార్లు క‌రువు భ‌రించ‌లేక ఊరును ఖాలీ చేసిన‌ట్టు... నెత్తిమీద వెంట్రుక‌ల‌న్నీ మొహం మీదికి వాలి... గెడ్డంలో అడ్డా జ‌మాయిస్తాయి. అయితే కొన్ని సార్లు..కొంత మంది...
  మ‌నలో చాలా మంది కుక్క‌ల్ని పెంచుతాం. వాటికి ప్రేమ‌ను పంచుతాం. మ‌న అభిమానానికి సాటిగా అవి కూడా మ‌న‌పై ఎన‌లేని ప్రేమ‌ను చూపిస్తాయి. అలాగే వివిధ ప్ర‌మాదాల్లో య‌జ‌మానులు కాపాడిన కుక్క‌లు చాలా ఉన్నాయి. అలాంటి ఒక అరుదైన సంఘ‌ట‌నే ఇది.      అమెరికాలోని మిసోరీ రాష్ట్రంలోని మూడేళ్ల చిన్నారి రెమీ ఆ రోజు రాత్రి...
  ఆర్థిక నేరాలతో ఇండియాని దెబ్బ కొట్టి పరదేశానికి పారిపోవడం కొంత మంది బిగ్ షాట్స్ కి గత కొన్నేళ్లుగా అలవాటుగా మారుతోంది. లలిత్ మోడీ - విజయ్ మాల్యా - నిరవ్ మోడీ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదిగానే ఉంది. అయితే అందరూ దాక్కున్నది ఒకే బొక్కలోనే. అదే బ్రిటన్. ఈ దేశంలో...
ప్ర‌పంచంలోని ముస్లీ సోద‌రీ సోద‌రులు మొత్తం రంజాన్ ప‌విత్ర మాసాన్ని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పాటిస్తున్నారు. కానీ సిరియా వాసులు పైవాడి కోసం ఉప‌వాసం చేయాల‌న్నా పైకి చూడాల్సి వ‌స్తోంది. ఎందుకంటే ఎప్పుడు ఏ యుద్ధ విమానం వారిపై బాంబులు కురిపిస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి.   ఇలాంటి దారుణమైన ప‌రిస్థితిలో ఆమెరికాకు చెందిన ఖాల్సా ఎయిడ్ అనే సిక్కులు...
ఈ విష‌యం ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్ర‌శ్న సందేహం మీక్కూడా వ‌చ్చిందా..?? అయితే దానికి స‌మ‌ధానం చ‌ద‌వండి. పెద్ద పెద్ద భవంతుల్లో సుల‌భంగా పై అంత‌స్తులకు చేరుకోవ‌డానికి లిప్ట్‌ల‌ను వాడ‌టం మొద‌లు పెట్టిన కాలం అది. రోజురోజుకు లిప్ట్‌లు వాడుతున్న‌ భ‌వ‌నాల సంఖ్య పెర‌గ‌డం. ఎక్కువ ఫ్లోర్స్‌తో పెద్ద పెద్ద భ‌వంతులు వెలుస్తూ ఉండ‌టంతో...
ఏ ఉద్యోగం చేసినా.. అందులో స‌మ‌స్య‌లు కామ‌న్‌. అనుకోని ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు మ‌నం ఎలా ప్ర‌వ‌ర్తిస్తామో అనేది మ‌న కెరీర్‌ను నిర్ణ‌యిస్తుంది. స‌మ‌స్య‌ల్లో ఇరుకున్న‌ప్పుడు కూడా త‌ళ త‌ళ మెరిసే అవ‌కాశం అనుకొని ప్ర‌య‌త్నించాలి. అచ్చం ఈ కెమెరామెన్ లాగే. చాలా మందికి కెమెరా ముందు క‌నిపించే యాంక‌ర్ గురించి మాత్ర‌మే ఆలోచిస్తారు. కానీ ఆ...
మీకో క‌థ చెబుతాను. జంగిల్ బుక్ లాంటి క‌థ. మోగ్లీ లాంటి పిల్లాడిని ప‌రియం చేస్తాను. అండ్ ఇది క‌థ కాదు . నిజం. ఆ నిజాన్ని ప‌రిచయం చేస్తాను. క‌ర్ణాట‌క‌లోని అల్లాపూర్‌లో రెండేళ్ల స‌మ‌ర్త్ బంగారీ ఇప్పుడు రియ‌ల్ లైఫ్ మోగ్లీ అయ్యాడు. ఆ ఊరిలోనే కాదు, ఇప్పుడు చాలా మందికి హీరోలా క‌నిపిస్తున్నాడు....
మార్క్ సెంటిమెంట్  మార్క్ జుకెర్ బర్గ్ ఎప్పుడు చాలా బిజీగా ఉంటాడు. అతను ప్రతిరోజూ ఒకే రకమైన బూడిద రంగు ఫేస్బుక్ టీ- షర్టును ధరిస్తాడు. ఎందుకంటే ఉదయం అతని సమయం ఆదా అవుతుందని ఒక నమ్మకమట. --- పక్కీట్లో కూడా తన కూరే ఉండాలంటడు.  335,000 మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ, మార్క్ జుకెర్ బర్గ్ కేవలం 19 సార్లు ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్స్ కూడా ఫెస్ బుక్ గురించే ఉంటాయి. --- అయన లోపమే...
ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ల్డ్ రికార్డులో చోటు సంపాదించాలి అనుకుంటాం. బ‌ద్ధ‌కంలో మ‌న‌కు పోటీలేర‌ని ఫీల్ అవుతుంటాం. దానికి కూడా ఎవ‌రో ఒక‌రు రికార్డు హోల్డ‌ర్ ఉండే ఉంటాడు. కానీ ఎక్కువ మందిని ఒక నిమిషంలో కౌగిలించుకుని గిన్నిస్ బుక్‌లో రికార్డు సంపాదించాల‌ని ఎప్పుడైనా ఆలోచించారా?? కన్సిడ‌ర్ చేయండి. అయితే...
మనిషి ఆలోచన రోజు రోజుకి ఏ స్థాయిలో పెరుగుతుందో గాని కొన్ని సంఘటనలు చూసినప్పుడు నవ్వాలో ఆశ్చర్యపోవాలో అర్ధం కావడం లేదు. డబ్బు ఆదా చేయాలనీ చాలా మంది కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. కొందరు ప్రాణాలతో కూడా ప్రయోగాలు చేస్తారు. అదే తరహాలో ఓ వ్యక్తి కూడా తన డబ్బు ఆదా చేయడానికి...
కాలం ఎంత పరిగెత్తినా కొన్ని సంఘటనలు అంత ఈజీగా మాయం అవ్వవు. చాలా వరకు వాటికి సాక్షాలు ఉండకపోవచ్చు కానీ వినగానే మనస్సును కదిలిస్తాయి. ఓ చిన్నారి మూడు రోజుల పాటు తల్లి శవం దగ్గరే ఉంది అంటే.. అది ఎలా సాధ్యం అని మనస్సులో దేవుడిని అడగకుండా ఉండలేము. నవ్వు ఆకలి అనే...