భార‌త దేశంలో తొలి హెలీ ట్యాక్సీ ప్రారంభం..మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

133
heli Taxi Started in Bengaluru

ఎప్ప‌టి నుంచో ఫ్లైయింగ్ టాక్సీ కోసం వేచిచూస్తున్న భార‌తీయుల క‌ల బెంగుళూరులో సాకార‌మైంది. బెంగుళూరులో హెలీ టాక్సీ స‌ర్వీస్ ప్రారంభ‌మైంది. తుంబీ ఏవియేష‌న్ సంస్థ ఈ స‌ర్వీసుని నిర్వ‌హిస్తోంది. ఈ హెలికాప్ట‌ర్ టాక్సీ స‌ర్వీసు కోసం రెండు బెల్ 407 హెలికాప్ట‌ర్లు సిద్ధం అయ్యాయి. బెంగుళూరులోని కెంపెగౌడా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం(KIA ) నుంచి ELECTRONIC CITY సిటీ వ‌ర‌కు హెలీ క్యాబ్ ప్ర‌యాణించ‌నుంది. ఈ స‌ర్వీసుతో రెండు గంట‌ల ప్ర‌యాణం 15 నిమిషాల్లోనే పూర్తి అవుతుంది.

టైమింగ్‌
హెలీ టాక్సీ రెండు షిఫ్టుల్లో ప‌ని చేస్తుంది. ఒక‌టి ఉద‌యం 6.30 నుంచి 9.30 వ‌రకు, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 6.15 నిమిషాల వ‌ర‌కు. నాలుగుబ్లేడులు, సింగిల్ ఇంజిన్ ఉన్న బెల్ 407 హెలికాప్ట‌ర్‌లో ఒకే సారి ఆరుమంది ప్ర‌యాణించ‌వ‌చ్చు.

Advertisement

చార్జీల వివ‌రాలు

 

Advertisement