త‌ల్లి ఏనుగుతో క‌లిపించ‌డానికి.. పిల్ల ఏనుగును భుజంపై మోసుకెళ్లిన వ్య‌క్తి.

104
Forest Rangers Act Humanity as They Helped an Elephant Calf on Shoulder to Reunite With its mother

మాన‌వ‌త్వం అంతే సాటి మ‌నిషిపైనే కాదు.. మూగ జీవాల‌పై కూడా కారుణ్యం చూపించాలి. ఇదే జీసెస్ చెప్పింది. ఇదే గౌత‌మ బుద్ధుడు. చెప్పింది. ఇదే కృష్ణుడు, ద‌త్తాత్రేయ స్వామీ, సాయిబాబా, ప్ర‌తీ మ‌తంలో దేవుడు చెప్పేది ఇదే. అయితే చాలా సార్లు క్రూర జంతువులు మ‌నుషుల‌పై దాడి చేస్తాయి అనే భ‌యంతో అవి క‌నిపించ‌గానే కొట్ట‌డం, గాయ‌ప‌ర్చ‌డం చేయడం చూనిన‌ప్పుడ‌ల్లా…

మాన‌వ‌త్వం అంత‌మైందేమో అనిపించేది. కానీ ఈ వీడియో చూస్తే మ‌నం ఇంకా మ‌నుషుల‌మే అనిపిస్తుంది.

త‌మిళ‌నాడులోని ఊటిలో ఒక పిల్ల ఏనుగు త‌ల్లి ఏనుగు నుంచి విడి.. త‌ప్పి పోయింది. దానికి దారి తెలియ‌డం లేదు. పైగా కాలువ‌లోంచి ఇరుక్కు పోయింది. ఇది గ‌మ‌నించిన ఫారెస్ట్ రేంజ‌ర్స్ దాన్ని కాపాడుదాం అని నిర్ణ‌యించుకున్నారు.

Advertisement

బ‌య‌టికి తీసి భుజంపై మోసుకుంటూ వెళ్లి దాన్ని త‌ల్లి ఏనుగుకు ద‌గ్గరిలో విడిచిపెట్టారు. ఇలాంటి సంఘ‌ట‌నలు చాలా అరుదుగా కన‌పిస్తాయి.

వీడియో చూడండి.

మ‌రో వీడియో

హాట్సాఫ్‌టు ది ఫారెస్ట్ రేంజ‌ర్స్ అండ్ లోక‌ల్స్‌

Advertisement