విష్ణు మంచు ఎమోష‌న్ ట్వీట్‌కి నెటిజ‌న్లు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి

148
netizens reactions on manchu vishnu emotional tweet

స‌మాజం ఎంత మారినా, అభివృద్ధి ప‌థంలో ఉన్నా.. నేటికీ చాలా మంది కుంచిత ఆలోచ‌న‌తో బ‌తుకుతున్నారు. ఇప్ప‌టికీ ఆడ‌పిల్ల పుడితే బాధ‌ప‌డే వాళ్లు ఉండ‌టం ధౌర్భాగ్య‌మే. కానీ ఈ రోజుల్లో కూడా ఆడ‌పిల్ల పుడితే మ‌హాల‌క్ష్మీలా చూసుకునే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. అందులో ఒక‌రు విష్ణు మంచు. ఇటీవ‌లే ఒక ఇమోష‌న‌ల్ ట్వీట్ చేసి చాలా మంది మ‌న‌సు గెలుచుకున్నారు.

ఆ ట్వీట్ ఇదే..

“చాలా మంది నాకు కొడుకు పుడితే వారసుడుంటాడు అని మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదల్చుకున్నా…నాకు ఇద్దరు వారసురాళ్ళు ఉన్నారు…అరియానా, వివియానా. ఇంకొక అమ్మాయి పుడితే మూడో వారసురాలు అవుతుంది. అబ్బాయి పుడితే వారసుడు అవుతాడు. వారసత్వానికి అమ్మాయి, అబ్బాయి తేడాలేదు”

ఈ ట్వీట్‌కి చాలా మంది పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు..

Advertisement

 

 

మ‌రికొంత మంది రియాక్ష‌న్‌ NAGATIVE

 

 

 

 

 

 

 

 

మీరేం అంటారు మ‌రి ?

Advertisement