ప్రియా వారియ‌ర్ హోలీ అడుతున్న వీడియో కూడా వైర‌ల్

115
Priya Varrier video playing holi gone viral

గ‌న్నులాంటి క‌న్నుల‌తో యూత్‌ని బోల్డ్ చేసి.. అదే గ‌న్నుతో కిస్సిచ్చి యూత్‌ని ఫిదా చేసింది ప్రియా వారియ‌ర్‌. ఆ రెండు మూవ్స్‌తోనే ఇంస్టాగ్రామ్‌లో 5 మిలియ‌న్ల అభిమానులను సంపాదించుకుంది. మ‌న దేశంలోనే కాదు.. ప‌క్క దేశ‌మైన పాకిస్తాన్‌, ఆఫ్రికాలోని యూత్‌ని కూడా ఆక‌ర్శించింది ప్రియా.

అయితే తాజాగా హోలీ రోజు ఆమె పోస్ట్ చేసిన వీడియో కూడా కుర్ర‌కారును అల‌రిస్తోంది. ఒర కాద‌ల్ ల‌వ్ టీమ్‌త్ పాటు ఆమె హోలీ సెల బ్రేట్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 12 ల‌క్ష‌ల మంది చూసేశారు.
మీరు కూడా చూసేయండి మ‌రి

వీడియో చిన్న‌దే అయినా ఆమె అభిమానులు మాత్రం చాలా సంతోష ప‌డుతున్నారు. మీ రియాక్ష‌న్ ఏంటో ?

Advertisement