రానా కొత్త లుక్‌పై ట్విట్ట‌ర్ లో అభిమానుల కిర్రాక్ రెన్సాన్స్‌

140
rana daggubati hathi mera saathi look

భాహుబ‌లి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి మూవీస్ తో ఈ త‌రం విల‌క్ష‌ణ న‌టుల జాబితాలో చేరి పోయారు రానా. చేసిన ప్ర‌తి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ.. న‌ట‌న‌తో స‌త్తా చాటుతున్నాడు.రాజేష్ ఖ‌న్నా హీరోగా వ‌చ్చిన హాతీ మేరా సాథీ సినిమా ఇప్పుడు అదే పేరుతో రానుంది. మూడు భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ మూవీలో రానా హీరోగా న‌టిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన లుక్‌ను 31 డిసెంబ‌ర్ రోజు త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేశాడు.
ఆ ట్వీట్ ఇదే…

శోభు యార్ల‌గ‌డ్డ రెస్పాన్స్‌

రానా లుక్‌కి టోట‌ల్ ఇండియా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు..

Advertisement

గ‌ర్వంగా ఉంది…

విల‌క్ష‌ణ న‌టుడు

గ‌ట్స్ ఉన్న న‌టుడు

క‌ళ్లు ప‌క్క‌కు తిప్పుకోలేక‌పోతున్నా..

తెలుగు సినిమా స్టాండ‌ర్డ్ ను పెంచారు

లుక్ చాలా బాగుంది

మీ ఫీలింగ్ ఏంటి ? కామెంట్ చేయండి

Advertisement