twitterలో ఆజ్ఞాతవాసం వీడిన RGV . ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల్లేన‌ట‌. నెటిజ‌న్ల రియాక్ష‌న్ చూడండి

163
RGV IS BACK ON TWITTER WITH AGNATHAVAASI TWEET

అప్పుడెప్పుడో ట్విట్ట‌ర్ ను ఒంట‌రిగా వ‌దిలేసిన‌ రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు ఆజ్ఞాతవాసం వ‌దిలేసి మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇక‌పై ఎప్పుడూ వోడ్క తాగ‌ను, ట్విట్ట‌ర్‌లో ట్వీట్లు చేయ‌ను అని ట్విట్ట‌ర్‌కి 2017 మే 27 గుడ్‌బై చెప్పిన వ‌ర్మ‌.. ఇప్పుడు స‌డెన్‌గా తిరిగొచ్చి.. ట్వీట్స్ చేయ‌డం ప్రారంభించారు.

తిరిగొచ్చాక చేసిన తొలి ట్వీట్ ఇదే..
జీసెస్‌లా తిరిగొచ్చాను. మీకంద‌రికి ఈ సంవ‌త్స‌రం, గ‌త సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు

ట్విట్ట‌ర్‌లో ఆజ్ఞాతవాసం వెళ్లిన నేను.. ప‌వ‌న్ కల్యాణ్ ఆజ్ఞాతవాసితో ప్రేర‌ణ పొంది మ‌ళ్లీ వ‌చ్చా..

Just in ..

Advertisement

వ‌ర్మ మళ్లీ యాక్టివ్ అవ్వ‌డంపై నెటిజెన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

Guys, We are on twitter Too..

click here to follow : NakkaToka

Advertisement