Poonam Gupta: చరిత్రలో ఫస్ట్ టైమ్ రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి …ఎవరిదో తెలుసా ?
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాసం ఉండే రాష్ట్రపతి భవన్‌లో త్వరలో పెళ్లివేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర పతి భవన్ చరిత్రలోనే భనవ ప్రాంగణంలో ఒక పెళ్లి జరగడం ఇదే మొదటిసారి. సీఆర్‌పీఎస్ అధికారి అయిన పూనం గుప్తా ( Poonam Gupta ) తన కాబోయే భర్త అవినాష్ కుమార్‌ను వివాహం చేసుకోనుంది. ఇతను కూడా సీఆర్‌పీఎఫ్ కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.