ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో రష్మిక ఎంతపక్కాగా ఉంటుందో మనకు తెలిసిందే కదా. నిత్యం వర్కవుట్స్ చేసే రష్మిక ఇటీవలే జిమ్లో వర్కవుట్స్ చేస్తుండగా అమె కాలికి గాయం అయిందని వార్తలు వచ్చాయి. అందుకే ఆమె వీల్ చైర్ వాడుతోంది అని తెలుస్తోంది. తన కాలి గాయం వల్ల సినిమా షూటింగ్స్ ఆలస్యం అవుతోండటంతో సినిమా దర్శకులకు క్షమాపణలు కూడా చెప్పిందట