Samyukta Menon : మహా కుంభ మేళాలో స్నానం ఆచరించిన సంయుక్తా మీనన్ కేరళలోని పళక్కాడ్కు చెందిన సంయుక్త పాప్‌కార్న్ అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంటరైంది. మళయాలంతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటి. 2021 లో భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంయుక్తా అనంతరం విరూపాక్షా మూవీతో తన నటనతో అందరిని మెప్పించింది. స్ట్రెయిట్‌గా తెలుగు చిత్రాలు చేసినవి తక్కువే అయినా తెలుగు నాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.