Sonu Sood Gifts 4 Ambulances to AP Govt In Presence Of CM Chandrababu తన చారిటీ సంస్థ తరపున ఏపీ ప్రభుత్వానికి 4 ఆంబులెన్సులను విరాళంగా అందించారు సోనూ సూద్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సచివాలయంలో తనను కలిసిన సోనూ సూద్‌ను చంద్రబాబ నాయుడును అభినందించి సత్కరించారు సీఎం చంద్రబాబు . నటుడు సోనూ సూద్‌ను ఈ సందర్భంగా శాలువా కప్పి సత్కరించారు చంద్రబాబు నాయుడు. సోనూసూద్‌కు అరకు కాఫీ రుచిని తేస్ట్ చూపిస్తూ, ఏపీ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు అరకు కాఫీ సెట్‌ను కూడా కానుకగా ఇచ్చారు. కొండపల్లి బొమ్మల సెట్‌ను సోనూసూద్‌కు ఙ్ఞాపికగా అందిస్తోన్నచంద్రబాబు సోనూ సూద్ అందించిన ఆంబులెన్స్‌ల వల్ల ప్రజలకు మరింత మెరుగైన సదుపాయం కల్పించడంలో ఉపయోగపడుతుంది అని. ఇందులో భాగస్వామ్యం అయిన సోనూ సూద్‌కు చంద్రాబు నాయుడు థ్యాంక్స్ చెప్పారు.