పెన్నిల్ మొనపై మాత్రమే కాదు చిత్తుకాగితం, ఐస్ క్రీమ్ పుల్ల, సబ్బుబిల్ల, పంటిపుల్ల, అగ్గిపుల్ల వంటి వస్తువులపై కూడా కూడా పేర్లను, బొమ్మలను చెక్కాడు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా 10 గంటలు కష్టపడి 18 మిల్లీ మీటర్ల ఎత్తు, 8 మిమీ వెడల్పు ఉన్న మహా శివుడి విగ్రహాన్ని చెక్కాడు.