7 ఏళ్ల తరువాత మళ్లీ నక్కతోక కమ్‌బ్యాక్ | NAKKATOKA.COM IS BACK | 2025
2016 నుంచి 2018 వరకు అద్భుతంగా సాగిన నక్కతోక (NakkaToka ) ప్రయాణం అర్థాంతరంగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. చాలా గ్యాప్ తరువాత ఎంతో ఇష్టంగా పెంచుకున్న అడవిలో వదిలేయకుండా మళ్లీ ఇలా తోకపట్టుకుని ఈ రోజే వచ్చాను. ఇదే నక్కతోక 2.0 లో తొలి పోస్టు. ఈసారి బాక్సు బద్దలు కొడదాం. థ్యాంక్యూ