Maha Shivaratri: పెన్సిల్ మొనపై మహాశివుడి సూక్ష్మ విగ్రహం

This Artist Created Miniature Arts Of Lord Shiva On Charcoal Pencil Tip

2025 ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రిని (Maha Shivaratri) ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సెలబ్రేట్ చేస్తారనే విషయం తెలిసిందే. పరమ శివుడికి ప్రీతిపాత్రమైన ఈ రోజున ఆయనను ఆరాధించి ఆశీర్వాదం పొందుతారు. చాలా మంది భక్తులు ఈ పర్వాన అభిషేక ప్రియుడైన మహాశివుడికి జల,పాల,మధు,పుష్పాలతో అభిషేకాలు చేస్తుంటారు.

Horn OK Please: హర్న్ ఓకే ప్లీజ్, స్టాప్ సౌండ్ హారన్ ఒకే అనే ఈ పదాలకు అర్థం ఏంటో తెలుసా? 

Horn OK Please

హారన్ కళాకారులు ఉన్న మన దేశంలో “ఓకే హారన్ ప్లీస్” (Horn OK Please),  స్టాప్ సౌండ్ హార్న్ ప్లీస్ అనే పదాలు ఇప్పటికీ అనేక బండ్లపై ఎందుకు కనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు ఆ పదానికి మీనింగ్ ఏంటో ఎప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా ? ఈ రోజు మనం ట్రై చేద్దాం. 

20 Years Of YouTube : 20 ఏళ్లలో యూట్యూబ్ ప్రపంచాన్ని ఎలా మార్చింది ? తొలి వీడియో చూశారా?

YouTube Turns 20

20 Years of YouTube: యూట్యూబ్‌‌ రాక ముందు ఇంటర్నెట్ ఎలా ఉండేదో గుర్తుందా ? వీడియోలు అంటే కొన్ని క్యాట్ వీడియోలు మాత్రమే కనిపించేవి. విసుగుగా ఉండేది. అయితే  2005లో పేపాల్‌కు చెందిన ముగ్గురికి వచ్చిన ఆలోచన ప్రపంచానికి ఒక కొత్త శక్తిని పరిచయం చేసింది. సింపుల్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా మొదలైన యూట్యూబ్ ప్రస్థానం నేడుప్రపంచ శక్తిగా మారింది. 

Valentines Day History: ప్రేమికుల రోజు ఎలా మొదలైంది ? ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఎలా సెలబ్రేట్ చేస్తారు ?

Valentines Day History

ప్రపంచ వ్యాప్తంగా ప్రేమాభిమానాలకు ప్రతీకగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేస్తారు. అయితే వ్యాలెంటైన్స్ డే సెలబ్రేషన్ ఎప్పుడు మొదలైంది (Valentines Day History) అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు ఏరోజు మొదలైంది ? ఎందుకు మొదలైంది ? కాలంతో పాటు ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం.

షోరూమ్స్‌లో మనిషిని పోలిన ఈ బొమ్మగురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Mannequins

History Of Mannequins

ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిస్తే దాదాపు 15వ శతాబ్దం వరకు చరిత్రను తవ్వి చూడాల్సి వచ్చింది. మొత్తానికి ఈ బొమ్మల చరిత్ర తెలుసుకున్నాం (Mannequins ). మీతో పంచుకుంటున్నాం.

Mirrors In Elevator: లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు పెడ‌తారో ఎప్పుడైనా ఆలోచించారా?? ఇది చ‌ద‌వండి

Mirrors In Elevator

ఈ విష‌యం ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్ర‌శ్న సందేహం మీక్కూడా వ‌చ్చిందా..?? అయితే దానికి స‌మ‌ధానం చ‌ద‌వండి. పెద్ద పెద్ద భవంతుల్లో సుల‌భంగా పై అంత‌స్తులకు చేరుకోవ‌డానికి లిప్ట్‌ల‌ను వాడ‌టం ( Mirrors In Elevator ) మొద‌లు పెట్టిన కాలం అది.