హైదరాాబాద్ నగరాన్ని ( Hyderabad New Look) ప్రపంచస్థాయి టూరిస్టు డెస్టినేషన్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో అందాల్ని రెట్టింపు చేసేందుకు పనులు జరుగుతున్నాయి.

తాజాగా జీహెచ్ఎంసి ( GHMC) పరిధిలో పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, కూడళ్ల వద్ద పనులు ఎక్కడి వరకు వచ్చాయో మీరు కూడా చూడండి.
ఈ కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- జీవితంలో సంతోషంగా ఉండేందుకు 7 టిప్స్
- పద్మ గ్రహీతలైన 10 మంది తెలుగు సినిమా దిగ్గజాలు వీరే | Tollywood Padma Awards
- 40 ఏళ్లు పూర్తి చేసుకున్న శంకరాభరణం చిత్రం