తెలుగులో చేసినవి తక్కువ చిత్రాలు అయినా తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన బ్యూాటి నభా నటేష్ (Nabha Natesh ). తరచూ తన అభిమానుల కోసం రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు షేర్ చేసి టెంపో మెయింటేన్ చేస్తుంది. తాజాగా పింక్ శారీలో ఫోటోలు దిగి కుర్రకారు గుండెల్ని హోల్‌సేల్‌గా కొల్లగొడుతోంది ఈ బ్యూటి.
ఈ కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రావెల్ న్యూస్ కోసం Prayanikudu.com విజిట్ చేయండి.