మహా కుంభ మేళాలో స్నానం ఆచరించిన సంయుక్తా మీనన్ | Samyukta Menon Took Holy Bath At Maha Kumbh Mela 2025

దక్షిణాదిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కథానాయికల్లో సంయుక్తా మీనన్ ( Samyukta Menon ) ఒకరు. పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నా కానీ బ్రేక్ తీసుకుని ప్రయాగ్‌రాజ్‌లో (Prayagraj ) జరుగుతున్న కుంభ మేళాలో పవిత్ర స్నానం ఆచరించింది సంయుక్తా. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 
కేరళలోని పళక్కాడ్‌కు చెందిన సంయుక్త పాప్‌కార్న్ అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంటరైంది.
మళయాలంతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటి.
2021 లో భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంయుక్తా
అనంతరం విరూపాక్షా మూవీతో తన నటనతో అందరిని మెప్పించింది.
స్ట్రెయిట్‌గా తెలుగు చిత్రాలు చేసినవి తక్కువే అయినా తెలుగు నాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Photo Source: Instagram/Samyukta Menon

ఈ  కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రావెల్ న్యూస్ కోసం Prayanikudu.com విజిట్ చేయండి.

Leave a Comment

error: Content is protected !!