నటుడు సోనూసూద్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ( Sonu Sood Met Chandrababu ) ఏపీ సీఎం చంద్రబాబును కలిసి నటుడు సోనూ సూద్ ) చంద్రబాబును కలిశారు. నటనతో పాటు సమాజ సేవల్లో కూడా ముందుండే సోనూ సూద్ సూద్ చారిటీ ఫౌండేషన్‌ను కూడా నడుపుతున్న విషయం తెలిసిందే.

నటుడిగా బిజీగా ఉంటూనే వేలాది మందికి సాయం చేసి మన్ననలు అందుకున్నాడు సోనూ సూద్. సూనూ సూద్ సోనాలి ( Sonu Sood Wife ) అనే తెలుగు అమ్మాయిని 1996 వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన అనుబంధాన్ని పలుమార్లు షేర్ చేసుకున్నాడు ఈ మంచి మనసున్న నటుడు.