Rashmika Mandanna : వీల్‌చైర్లో సినిమా ఫంక్షన్‌కు వచ్చిన రష్మిక మందన్న…అసలు ఏమైంది
తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో కూడా మెరుపువేగంతో దూసుకెళ్తోంది రష్మిక మందన్న ( Rashmika Mandanna ). పుష్ప,యానిమల్ మూవీస్‌తో ఆమె పాపులారిటీ తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ ఛావా (Chhaava Movie ).