వివాదాస్పద యూట్యూబర్ రణ్‌వీర్ ఆల్లాబాదియా ఎంత సంపాదిస్తాడో తెలుసా ? | Ranveer Allahbadia Empire
Ranveer Allahbadia Empire: అనతి కాలంలోనే పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి దూసుకెళ్లిన రణ్‌వీర్ ఒక్క చెడ్డ జోక్‌తో కెరియర్‌లో అతి పెద్ద రిమార్కును మిగుల్చుకున్నాడు. ప్రస్తుతం చాలా మంది అసలు రణ్‌వీర్ ఏం చేశాడు ? ఎంత సంపాదిస్తున్నాడు ? ఏం ఆస్తులు కూడబెట్డాడు అనే విషయాలను సెర్చ్ చేస్తున్నారు.