Mirrors In Elevator: లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా?? ఇది చదవండి
ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న సందేహం మీక్కూడా వచ్చిందా..?? అయితే దానికి సమధానం చదవండి. పెద్ద పెద్ద భవంతుల్లో సులభంగా పై అంతస్తులకు చేరుకోవడానికి లిప్ట్‌లను వాడటం ( Mirrors In Elevator ) మొదలు పెట్టిన కాలం అది.