Yukti Thareja : కిరణ్ అబ్బవరం కొత్త హీరోయిన్‌ యుక్తి తరేజా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు !

Yukti thareja

తెలుగుకుర్రకారు గుండెల్ని హోల్ సేల్‌గా కొల్లగొడుతున్న బ్యూటీ యుక్తీ తరేజా ( Yukti Thareja ). మోడల్‌గా, నటిగా ఇలా పలు రంగాల్లో రాణిస్తున్న ఈ చిన్నది తక్కువ కాలంలోనే మంచి అవకాశాలను సంపాదించుకుంది.

Anil Ravipudi :టాలీవుడ్ గోల్డెన్ స్పారోగా మారిన అనిల్ రావిపూడి

Anil Ravipudi Hit Movies

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనానికి కేంద్ర బింధువుగా మారాడు దర్శకుడు అనిల్ రావిపూడి ( Anil Ravipudi ). చేసిన అన్ని సినిమాలు హిట్ అవడంతో నిర్మాతల పాలిట గోల్డెన్ స్పారోగా మారాడు. అనిల్ నిర్మించే సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ నచ్చి ప్రేక్షకులు అతడి మూవీస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. తన ప్రతీ సినిమాను హిట్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు అనిల్.

Nabha Natesh : పింక్ చీరలో గుండెను పంక్చర్ చేస్తున్న నభా

Nabha Natesh Latest Photos From Her Instagram (1)

తెలుగులో చేసినవి తక్కువ చిత్రాలు అయినా తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన బ్యూాటి నభా నటేష్ (Nabha Natesh ). తరచూ తన అభిమానుల కోసం రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు షేర్ చేసి టెంపో మెయింటేన్ చేస్తుంది. తాజాగా పింక్ శారీలో ఫోటోలు దిగి కుర్రకారు గుండెల్ని హోల్‌సేల్‌గా కొల్లగొడుతోంది ఈ బ్యూటి. ఈ  కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ … Read more

మహా కుంభ మేళాలో స్నానం ఆచరించిన సంయుక్తా మీనన్ | Samyukta Menon Took Holy Bath At Maha Kumbh Mela 2025

Samyukta Menon Took Holy Bath In Maha Kumbh Mela 2025 (3)

దక్షిణాదిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కథానాయికల్లో సంయుక్తా మీనన్ ( Samyukta Menon ) ఒకరు. పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నా కానీ బ్రేక్ తీసుకుని ప్రయాగ్‌రాజ్‌లో (Prayagraj ) జరుగుతున్న కుంభ మేళాలో పవిత్ర స్నానం ఆచరించింది సంయుక్తా. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

Poonam Gupta:  చరిత్రలో ఫస్ట్ టైమ్ రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి …ఎవరిదో తెలుసా ?

Poonam Gupta

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాసం ఉండే రాష్ట్రపతి భవన్‌లో త్వరలో పెళ్లివేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర పతి భవన్ చరిత్రలోనే భనవ ప్రాంగణంలో ఒక పెళ్లి జరగడం ఇదే మొదటిసారి. సీఆర్‌పీఎస్ అధికారి అయిన పూనం గుప్తా ( Poonam Gupta ) తన కాబోయే భర్త అవినాష్ కుమార్‌ను వివాహం చేసుకోనుంది. ఇతను కూడా సీఆర్‌పీఎఫ్ కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

Hari Hara Veera Mallu : ప్యాన్ ఇండియా విజయం పక్కా: నిర్మాత ఏ ఎం రత్నం

AM Ratnam Postive About His Hari Veera Mallu Hara Movie With Pawan Kalyan (4)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) . ఈ మూవీలో పవన్ కల్యాణ్ యోధుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే.  ఫిబ్రవరి 4వ తేదీన ఏఎం రత్నం పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ గురించి తాజాగా పలు విషయాలు షేర్ చేసుకున్నారు ఈ ప్రముఖ నిర్మాత. ఈ మూవీ ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేస్తుందన్నారు. 

Hyderabad New Look : హైదరాబాద్ అందానికి మరిన్ని మెరుపులు

GHMC Beautifications Works Updates AT Punjagutta, Nagarjuna Circle and Somajiguda (2)

హైదరాాబాద్ నగరాన్ని ( Hyderabad New Look) ప్రపంచస్థాయి టూరిస్టు డెస్టినేషన్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో అందాల్ని రెట్టింపు చేసేందుకు పనులు జరుగుతున్నాయి.

Sankrantiki Vastunnam అరుదైన రికార్డు…రూ.300 కోట్లు కొల్లగొట్టిన స్టెయిట్ తెలుగు చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం

Sankrantiki Vastunnam

తన పేరులో ఉన్న విక్టరీకి అర్థం ఏంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు విక్టరీ వెంకటేష్ . సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ( Sankrantiki Vastunnam ) చిత్రంతో సుకెళ్తున్నాడు.

Sonu Sood Met Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబును కలిసి నటుడు సోనూ సూద్

Sonu Sood Met Chandra Babu Naidu

నటుడు సోనూసూద్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ( Sonu Sood Met Chandrababu ) ఏపీ సీఎం చంద్రబాబును కలిసి నటుడు సోనూ సూద్ ) చంద్రబాబును కలిశారు. నటనతో పాటు సమాజ సేవల్లో కూడా ముందుండే సోనూ సూద్ సూద్ చారిటీ ఫౌండేషన్‌ను కూడా నడుపుతున్న విషయం తెలిసిందే.

పద్మ గ్రహీతలైన 10 మంది తెలుగు సినిమా దిగ్గజాలు వీరే | Tollywood Padma Awards

Telugu Padma Awards

గతంలో తెలుగు సినీ పరిశ్రమ నుండి ప‌లువురు దిగ్గజాలకు పద్మా అవార్డులు ( Tollywood Padma Awards ) వ‌రించాయి. ప్రతిష్టాత్మక ప‌ద్మ అవార్డులతో సత్కరించబడిన తెలుగు సినీ సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే…

45 వసంతాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం…నేటికీ అజరామరం | 45 Years of sankarabharanam

45 Years of Sankarabharam facts and amazing things to know

తెలుగులో తెరపై ఎన్నో ఆణిముత్యాలలాంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కొన్ని చిత్రాలు నాటికీ, నేటికీ ప్రేక్షకులను మరీ మరీ చూసేలా చేస్తుంటాయి. అందులో ఒక చిత్రమే శంకరాభరణం (45 Years of sankarabharanam ). తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ఇది. అది సినిమా కాదు ఇది ఒక అందమైన సంగీత భరితమైన దృశ్య కావ్యం. ఈ చిత్రం విడుదలైన 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశేషాలు మీకోసం…

Rashmika Mandanna : వీల్‌చైర్లో సినిమా ఫంక్షన్‌కు వచ్చిన రష్మిక మందన్న…అసలు ఏమైంది

Why Rashmika Mandanna Is Using Wheel Chair

తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో కూడా మెరుపువేగంతో దూసుకెళ్తోంది రష్మిక మందన్న ( Rashmika Mandanna ). పుష్ప,యానిమల్ మూవీస్‌తో ఆమె పాపులారిటీ తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ ఛావా (Chhaava Movie ).

Mirrors In Elevator: లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు పెడ‌తారో ఎప్పుడైనా ఆలోచించారా?? ఇది చ‌ద‌వండి

Mirrors In Elevator

ఈ విష‌యం ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్ర‌శ్న సందేహం మీక్కూడా వ‌చ్చిందా..?? అయితే దానికి స‌మ‌ధానం చ‌ద‌వండి. పెద్ద పెద్ద భవంతుల్లో సుల‌భంగా పై అంత‌స్తులకు చేరుకోవ‌డానికి లిప్ట్‌ల‌ను వాడ‌టం ( Mirrors In Elevator ) మొద‌లు పెట్టిన కాలం అది.

Tips For a Happy Life : ఇలా చేస్తే 100 శాతం హ్యప్పీగా ఉంటారు

7 Tips For a Happy Life By NakkaToka

సంతోషం అనేది అనేది పరిస్థితులను బట్టి వస్తుంది. అది లేకపోయినా పరవాలేదు గాని చిరాకుతనం రాకూడదు అనుకుంటాం. అలాంటి అనుభూతి కోసం 7 పద్దతులను అలవాటు చేసుకుంటే మీరు అనుకున్న హ్యాపినెస్ ( Tips For a Happy Life ) ఉంటుంది. 

7 ఏళ్ల తరువాత మళ్లీ నక్కతోక కమ్‌బ్యాక్ | NAKKATOKA.COM IS BACK | 2025

NAKKATOKA IS BACK

2016 నుంచి 2018 వరకు అద్భుతంగా సాగిన నక్కతోక (NakkaToka ) ప్రయాణం అర్థాంతరంగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. చాలా గ్యాప్ తరువాత ఎంతో ఇష్టంగా పెంచుకున్న అడవిలో వదిలేయకుండా మళ్లీ ఇలా తోకపట్టుకుని ఈ రోజే వచ్చాను. ఇదే నక్కతోక 2.0 లో తొలి పోస్టు. ఈసారి బాక్సు బద్దలు కొడదాం. థ్యాంక్యూ

error: Content is protected !!