FASTag New Rules : ఫాస్ట్‌ట్యాగ్ కొత్త నియమాలు…ఫిబ్రవరి 17 నుంచి అమలు

fastag new rules

2025 ఫిబ్రవరి నుంచి ఫాస్‌ట్యాగ్ కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఇక ఆట కాస్త సీరియస్ అవనుంది. ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌, ఎకౌంట్ నిర్వహణలో లోపాలు (FASTag New Rules) ఉంటే మీరు రిస్కులో ఉన్నట్టే అని వార్తలు వస్తున్నాయి.