Rumali Roti : రాజులు చేయి తుడుచుకునే రుమాలి రోటి చరిత్ర ఏంటి ? దీనిని ఎలా తయారు చేస్తారు ?
Rumali Roti : ఎక్కువగా ఉత్తర భారత దేశంలో ప్రజలు రుమాలీ రోటీని ఆరగిస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు ఇతర వేడుకల్లో ఈ రోటీ దర్శనం ఇస్తుంటుంది. అయితే ఈ రుమాలీ రోటీ ప్రయాణం ఎలా మొదలైంది అని ఎప్పుడైనా ఆలోచించారా ?. దీని చరిత్ర ఏంటి, దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా…