Anil Ravipudi :టాలీవుడ్ గోల్డెన్ స్పారోగా మారిన అనిల్ రావిపూడి

Anil Ravipudi Hit Movies

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనానికి కేంద్ర బింధువుగా మారాడు దర్శకుడు అనిల్ రావిపూడి ( Anil Ravipudi ). చేసిన అన్ని సినిమాలు హిట్ అవడంతో నిర్మాతల పాలిట గోల్డెన్ స్పారోగా మారాడు. అనిల్ నిర్మించే సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ నచ్చి ప్రేక్షకులు అతడి మూవీస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. తన ప్రతీ సినిమాను హిట్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు అనిల్.