షోరూమ్స్‌లో మనిషిని పోలిన ఈ బొమ్మగురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Mannequins
ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిస్తే దాదాపు 15వ శతాబ్దం వరకు చరిత్రను తవ్వి చూడాల్సి వచ్చింది. మొత్తానికి ఈ బొమ్మల చరిత్ర తెలుసుకున్నాం (Mannequins ). మీతో పంచుకుంటున్నాం.