20 Years Of YouTube : 20 ఏళ్లలో యూట్యూబ్ ప్రపంచాన్ని ఎలా మార్చింది ? తొలి వీడియో చూశారా?

YouTube Turns 20

20 Years of YouTube: యూట్యూబ్‌‌ రాక ముందు ఇంటర్నెట్ ఎలా ఉండేదో గుర్తుందా ? వీడియోలు అంటే కొన్ని క్యాట్ వీడియోలు మాత్రమే కనిపించేవి. విసుగుగా ఉండేది. అయితే  2005లో పేపాల్‌కు చెందిన ముగ్గురికి వచ్చిన ఆలోచన ప్రపంచానికి ఒక కొత్త శక్తిని పరిచయం చేసింది. సింపుల్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా మొదలైన యూట్యూబ్ ప్రస్థానం నేడుప్రపంచ శక్తిగా మారింది.