JioHotstar: జియోహాట్‌స్టార్ విలీనం వల్ల మీకేం లాభం ? మిగితా ఓటీటీలో ప్లాన్స్‌తో పోల్చి చూద్దాం..

Jiohotstar vs Prime video and netflix

JioHotstar : భారతదేశ స్ట్రీమింగ్ రంగంలో ఒక కీలక అధ్యాయానికి తెరలేచింది. ఈ రంగం మరింత విస్తరించింది. 2025 ఫిబ్రవరి 14వ తేదీన జియో సినిమా, డిస్నీ+హాట్‌స్టార్లు అధికారికంగా విలీనం అయ్యాయి (JioCinema and Disney+Hostar Merger). ఈ విలీన ప్రక్రియ అనేది జియోస్టార్ (Viacom18 and Star india)) ఆధ్వర్యంలో జరిగింది. అయితే దీని వల్ల మాకేం లాభం అనేగా మీరు ఆలోచిస్తున్నారు ?