Horn OK Please: హర్న్ ఓకే ప్లీజ్, స్టాప్ సౌండ్ హారన్ ఒకే అనే ఈ పదాలకు అర్థం ఏంటో తెలుసా?
హారన్ కళాకారులు ఉన్న మన దేశంలో “ఓకే హారన్ ప్లీస్” (Horn OK Please), స్టాప్ సౌండ్ హార్న్ ప్లీస్ అనే పదాలు ఇప్పటికీ అనేక బండ్లపై ఎందుకు కనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు ఆ పదానికి మీనింగ్ ఏంటో ఎప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా ? ఈ రోజు మనం ట్రై చేద్దాం.