2025 ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రిని (Maha Shivaratri) ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సెలబ్రేట్ చేస్తారనే విషయం తెలిసిందే. పరమ శివుడికి ప్రీతిపాత్రమైన ఈ రోజున ఆయనను ఆరాధించి ఆశీర్వాదం పొందుతారు. చాలా మంది భక్తులు ఈ పర్వాన అభిషేక ప్రియుడైన మహాశివుడికి జల,పాల,మధు,పుష్పాలతో అభిషేకాలు చేస్తుంటారు.
గతంలో ఇలాంటి ఎన్నో కళాకృతులను పెన్సిల్ మొనపై చెక్కాడు గట్టెం వెంకటేష్.తన ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న గట్టెం వెంకటేష్‌కు జాతీయ అవార్డు కూడా లభించింది.దీంతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు ఈ మోస్ట్ ట్యాలెంటెడ్ మినియేచర్ ఆర్టిస్ట్.
📣 ఈ కంటెంట్ నచ్చితే, షేర్ చేయగలరు. నక్కతోకను facebook, twitter లో ఫాలో అవ్వండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.