Maha Shivaratri: పెన్సిల్ మొనపై మహాశివుడి సూక్ష్మ విగ్రహం

This Artist Created Miniature Arts Of Lord Shiva On Charcoal Pencil Tip

2025 ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రిని (Maha Shivaratri) ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సెలబ్రేట్ చేస్తారనే విషయం తెలిసిందే. పరమ శివుడికి ప్రీతిపాత్రమైన ఈ రోజున ఆయనను ఆరాధించి ఆశీర్వాదం పొందుతారు. చాలా మంది భక్తులు ఈ పర్వాన అభిషేక ప్రియుడైన మహాశివుడికి జల,పాల,మధు,పుష్పాలతో అభిషేకాలు చేస్తుంటారు.

హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? | Chhatrapati Shivaji Maharaj Facts

Shivaji Maharaj

క్షేత్రం ఉంటే భూస్వామి అవుతారు. నలుగురికి కోసం బతికి, లక్షలాది సంవత్సరాల కీర్తిని పొందితే ఆ వ్య్యక్తిని ఛత్రపతి అంటారు. ఛత్రపతి అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) . 

Horn OK Please: హర్న్ ఓకే ప్లీజ్, స్టాప్ సౌండ్ హారన్ ఒకే అనే ఈ పదాలకు అర్థం ఏంటో తెలుసా? 

Horn OK Please

హారన్ కళాకారులు ఉన్న మన దేశంలో “ఓకే హారన్ ప్లీస్” (Horn OK Please),  స్టాప్ సౌండ్ హార్న్ ప్లీస్ అనే పదాలు ఇప్పటికీ అనేక బండ్లపై ఎందుకు కనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు ఆ పదానికి మీనింగ్ ఏంటో ఎప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా ? ఈ రోజు మనం ట్రై చేద్దాం. 

Maha Shivaratri 2025: మహా శివరాత్రి రోజు ఉపవాసం, పూజలు ఎలా చేయాలి ? ముఖ్యమైన తేదీలు, సమయం, నియమాలు తెలసుకోండి!

Maha Shivaratri 2025

మహా శివరాత్రిని (Maha Shivaratri 2025) దేశ వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకగా చేస్తుంటారు. భారత దేశంతో పాటు భారతీయులు ఉన్న అనేక దేశాల్లో కూడా మహా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తారు. అయితే మహా శివరాత్రి పర్వాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సరైన విధంగా చేసే వారికి మహా శివుడి అనుగ్రహం లభిస్తుంది అంటారు. మరి పరమశివుడి అనుగ్రహం పొందడానికి… మహా శివరాత్రి రోజు ఉపవాసం, పూజలు ఎలా చేయాలి ? మరిన్ని విషయాలు ఈ పోస్టులో మీకోసం

FASTag New Rules : ఫాస్ట్‌ట్యాగ్ కొత్త నియమాలు…ఫిబ్రవరి 17 నుంచి అమలు

fastag new rules

2025 ఫిబ్రవరి నుంచి ఫాస్‌ట్యాగ్ కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఇక ఆట కాస్త సీరియస్ అవనుంది. ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌, ఎకౌంట్ నిర్వహణలో లోపాలు (FASTag New Rules) ఉంటే మీరు రిస్కులో ఉన్నట్టే అని వార్తలు వస్తున్నాయి.

JioHotstar: జియోహాట్‌స్టార్ విలీనం వల్ల మీకేం లాభం ? మిగితా ఓటీటీలో ప్లాన్స్‌తో పోల్చి చూద్దాం..

Jiohotstar vs Prime video and netflix

JioHotstar : భారతదేశ స్ట్రీమింగ్ రంగంలో ఒక కీలక అధ్యాయానికి తెరలేచింది. ఈ రంగం మరింత విస్తరించింది. 2025 ఫిబ్రవరి 14వ తేదీన జియో సినిమా, డిస్నీ+హాట్‌స్టార్లు అధికారికంగా విలీనం అయ్యాయి (JioCinema and Disney+Hostar Merger). ఈ విలీన ప్రక్రియ అనేది జియోస్టార్ (Viacom18 and Star india)) ఆధ్వర్యంలో జరిగింది. అయితే దీని వల్ల మాకేం లాభం అనేగా మీరు ఆలోచిస్తున్నారు ? 

Rumali Roti : రాజులు చేయి తుడుచుకునే రుమాలి రోటి చరిత్ర ఏంటి ? దీనిని ఎలా తయారు చేస్తారు ?

Fact About Rumali Roti

Rumali Roti  : ఎక్కువగా ఉత్తర భారత దేశంలో ప్రజలు రుమాలీ రోటీని ఆరగిస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు ఇతర వేడుకల్లో ఈ రోటీ దర్శనం ఇస్తుంటుంది. అయితే ఈ రుమాలీ రోటీ ప్రయాణం ఎలా మొదలైంది అని ఎప్పుడైనా ఆలోచించారా ?. దీని చరిత్ర ఏంటి, దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా…

20 Years Of YouTube : 20 ఏళ్లలో యూట్యూబ్ ప్రపంచాన్ని ఎలా మార్చింది ? తొలి వీడియో చూశారా?

YouTube Turns 20

20 Years of YouTube: యూట్యూబ్‌‌ రాక ముందు ఇంటర్నెట్ ఎలా ఉండేదో గుర్తుందా ? వీడియోలు అంటే కొన్ని క్యాట్ వీడియోలు మాత్రమే కనిపించేవి. విసుగుగా ఉండేది. అయితే  2005లో పేపాల్‌కు చెందిన ముగ్గురికి వచ్చిన ఆలోచన ప్రపంచానికి ఒక కొత్త శక్తిని పరిచయం చేసింది. సింపుల్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా మొదలైన యూట్యూబ్ ప్రస్థానం నేడుప్రపంచ శక్తిగా మారింది. 

వివాదాస్పద యూట్యూబర్ రణ్‌వీర్ ఆల్లాబాదియా ఎంత సంపాదిస్తాడో తెలుసా ? | Ranveer Allahbadia Empire

Ranveer Allahbadia Networth

Ranveer Allahbadia Empire: అనతి కాలంలోనే పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి దూసుకెళ్లిన రణ్‌వీర్ ఒక్క చెడ్డ జోక్‌తో కెరియర్‌లో అతి పెద్ద రిమార్కును మిగుల్చుకున్నాడు. ప్రస్తుతం చాలా మంది అసలు రణ్‌వీర్ ఏం చేశాడు ? ఎంత సంపాదిస్తున్నాడు ? ఏం ఆస్తులు కూడబెట్డాడు అనే విషయాలను సెర్చ్ చేస్తున్నారు.

వేల ఏళ్ల క్రితమే శ్రీ కృష్ణుడు మీ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు | Gita By Lord Krishna

Lord Shree Krishna (5)

Gita By Lord Krishna: ఈ రోజుల్లో సంతోషంగా (The Pursuit of Happiness) ఉండటం అంటే ఏంటో చాలా మందికి తెలియడం లేదు. అవసరం ఉన్నా లేకున్నా వస్తువులను కొనడం, పక్కవారితో పోల్చుకుని మెరుగ్గా ఉన్నామా అని చెక్ చేసుకోవడం లాంటి వాటినే సంతోషంగా భావిస్తున్నారు చాలా మంది. అలాగని అన్నీ ఉన్నా, అన్నీ కొన్నా జీవితంలో ఏదో వెలితిగా ఉంటుంది అని కూడా చాలా మంది చెబుతుంటారు.

Valentines Day History: ప్రేమికుల రోజు ఎలా మొదలైంది ? ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఎలా సెలబ్రేట్ చేస్తారు ?

Valentines Day History

ప్రపంచ వ్యాప్తంగా ప్రేమాభిమానాలకు ప్రతీకగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేస్తారు. అయితే వ్యాలెంటైన్స్ డే సెలబ్రేషన్ ఎప్పుడు మొదలైంది (Valentines Day History) అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు ఏరోజు మొదలైంది ? ఎందుకు మొదలైంది ? కాలంతో పాటు ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం.

Dr Kamini Singh : మునగచెట్టు కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా… సైంటిస్ట్ విజయగాథ!

Dr Moringa

ప్రభుత్వ ఉద్యోగం రావడమే గగనం. అలాంటిది మునగచెట్టు కోసం సర్కారు కొలువు వదిలేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా ? అయితే మీరు డాక్టర్ కామిని సింగ్ (Dr Kamini Singh) కథ చదవాల్సిందే. ల్యాబులో కూర్చుని పనిచేయడం కన్నా డైరక్టుగా రైతులతో కలిసి పని చేద్దాం అనే ఒక ఆలోచనే తన జీవితాన్ని మార్చేసింది.

షోరూమ్స్‌లో మనిషిని పోలిన ఈ బొమ్మగురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Mannequins

History Of Mannequins

ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిస్తే దాదాపు 15వ శతాబ్దం వరకు చరిత్రను తవ్వి చూడాల్సి వచ్చింది. మొత్తానికి ఈ బొమ్మల చరిత్ర తెలుసుకున్నాం (Mannequins ). మీతో పంచుకుంటున్నాం.

Viral : “రూ.50 కొబ్బరిబోండాతో రూ.10 లక్షలు సలహా ఇచ్చాడు” ముంబైకు చెందిన మహిళ పోస్టుకు నెటిజెన్ల కామెంట్స్

viral

Viral : జీతం మళ్లీ వస్తుంది. కానీ జీవితం మళ్లీ రాదు. ఇది తెలుసుకోవడానికి మనకు సగం జీవితం సరిపోతుంది. ఎందుకంటే మనం మన శరీరాన్ని బండి అనుకుని  కోరికలు నెరవేర్చుకోవడానికి బుల్లెట్ ట్రైన్‌లా నడిపిస్తున్నాం. మధ్యలో జీవితాన్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం. 

CIBIL Score: పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పెళ్లి వద్దన్న వధువు…ఇక లోనూ రాదూ పిల్ల కూడా దొరకదు !

Bride Rejected Groom As His CIBIL Score is Too Low in Maharashtra

ఇలాంటి ఘటన జరుగుతుంది అని ఎవరైనా ఊహిస్తారా?. సిబిల్ స్కోర్ ( CIBIL Score ) గురించి లోన్ ఇచ్చే వాళ్లు ఆలోచిస్తారు కానీ వధువు తరపు వాళ్లు ఆలోచిస్తారని ఎవరూ అనుకోరు కదా. పాపం సిబిల్ స్కోరుకు తన పెళ్లికి సంబంధం ఉంది అని పెళ్లి కొడుకు మాత్రం ఊహించలేకపోయాడు. 

Valentine Week 2025 : వ్యాలెంటైన్ వీక్ అంటే ఏంటి ? ఏ రోజుకు ఎలాంటి ప్రత్యేకత ఉంది ?

Valentine Day Special Days

ప్రేమికుల రోజు అనేది ఒక రోజు మాత్రమే సెలబ్రేట్ చేయరు. ఫిబ్రవరి 14 కన్నా 7 రోజుల ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ మొదలవుతాయి. దీనిని వ్యాలెంటైన్స్ వీక్ ( Valentine Week 2025 ) అని పిలుస్తారు.

Yukti Thareja : కిరణ్ అబ్బవరం కొత్త హీరోయిన్‌ యుక్తి తరేజా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు !

Yukti thareja

తెలుగుకుర్రకారు గుండెల్ని హోల్ సేల్‌గా కొల్లగొడుతున్న బ్యూటీ యుక్తీ తరేజా ( Yukti Thareja ). మోడల్‌గా, నటిగా ఇలా పలు రంగాల్లో రాణిస్తున్న ఈ చిన్నది తక్కువ కాలంలోనే మంచి అవకాశాలను సంపాదించుకుంది.

Anil Ravipudi :టాలీవుడ్ గోల్డెన్ స్పారోగా మారిన అనిల్ రావిపూడి

Anil Ravipudi Hit Movies

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనానికి కేంద్ర బింధువుగా మారాడు దర్శకుడు అనిల్ రావిపూడి ( Anil Ravipudi ). చేసిన అన్ని సినిమాలు హిట్ అవడంతో నిర్మాతల పాలిట గోల్డెన్ స్పారోగా మారాడు. అనిల్ నిర్మించే సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ నచ్చి ప్రేక్షకులు అతడి మూవీస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. తన ప్రతీ సినిమాను హిట్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు అనిల్.

Poonam Gupta:  చరిత్రలో ఫస్ట్ టైమ్ రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి …ఎవరిదో తెలుసా ?

Poonam Gupta

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాసం ఉండే రాష్ట్రపతి భవన్‌లో త్వరలో పెళ్లివేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర పతి భవన్ చరిత్రలోనే భనవ ప్రాంగణంలో ఒక పెళ్లి జరగడం ఇదే మొదటిసారి. సీఆర్‌పీఎస్ అధికారి అయిన పూనం గుప్తా ( Poonam Gupta ) తన కాబోయే భర్త అవినాష్ కుమార్‌ను వివాహం చేసుకోనుంది. ఇతను కూడా సీఆర్‌పీఎఫ్ కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

పద్మ గ్రహీతలైన 10 మంది తెలుగు సినిమా దిగ్గజాలు వీరే | Tollywood Padma Awards

Telugu Padma Awards

గతంలో తెలుగు సినీ పరిశ్రమ నుండి ప‌లువురు దిగ్గజాలకు పద్మా అవార్డులు ( Tollywood Padma Awards ) వ‌రించాయి. ప్రతిష్టాత్మక ప‌ద్మ అవార్డులతో సత్కరించబడిన తెలుగు సినీ సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే…